140
అల్లూరు జిల్లా చింతపల్లి సామాజిక సాధికార బస్సు యాత్రకు వెళుతూ జిమాడుగుల మండలం కొక్కరపల్లి ఘాటీ వద్ద బొలెరో వాహనం బోల్తా, బొలెరో హనంలో ప్రయాణం చేస్తున్న 15 మందికి గాయాలు ఒకరు పరిస్థితి విషమం 14 మంది స్వల్పకాయలతో బయటపడ్డారు అటుగా పాడేరు బస్సు యాత్రకు వెళ్తున్న మండల అధ్యక్షుడు మొరు రవి విషయం తెలుసుకుని హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని 108 ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి చింతపల్లి ఆసుపత్రికి తరలించారు, డాక్టర్లు ప్రథమ చికిత్స చేయగా ఒకరిని మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తున్నారు.