హెడ్ క్వార్టర్స్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ

police martyrs

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా జరిగింది&period; అమరుల త్యాగాలు&comma; ఆశయాలను స్పూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితమవుదాం అని అనంతపురం రేంజ్ &period;ఐ&period;జి RN అమ్మిరెడ్డి &comma; జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసులకు సంయుక్తంగా పిలుపునిచ్చారు&period; జిల్లా ప్రశాంతత&comma; ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసుల విధులు నిర్వర్తించాలని వారు కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.