131
రాజంపేట మండలం గుండ్లూరు అగస్టేశ్వరాలయంలో చోరీ. దుండగులు కాపుల దారుడు వెంకటేష్ పై దాడి చేసి అమ్మవారి తాళిబొట్లతో సహా రెండు హుండీలు ఎత్తుకెళ్లారు. సుమారు లక్ష రూపాయలు విలువచేసే రెండు హుండీలలోని డబ్బు, అమ్మవారి తాళిబొట్లు దుండగులు దోచుకెళ్లారు.