Health Tips:
సీతాఫలంలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. సీతాఫలంలో శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వల్ల రోగాల బారిన పడకుండా మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. దీనివల్ల మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అంతే కాదు ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
స్పీడ్ గా బరువును తగ్గించే సూపర్ టిప్స్…
వీటిని తరచుగా తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగుపడుతుంది. సీతాఫలానికి రక్తాన్ని శుద్ధి చేసే శక్తి ఉంది. సీతాఫలం శరీరంలో వచ్చే వాపులకు, నొప్పులకు ఒక మందులా పనిచేస్తుంది. సీతాఫలం తినేవారిలో చర్మ సంబంధిత సమస్యలు తక్కువగా వస్తాయని, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.