పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన క్రికెటర్

Shakib Al Hasan

Advertisements

&NewLine;<p>రాజకీయ నాయకుడిగా మారిన బంగ్లాదేశ్ క్రికెటర్&comma; కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తొలి విజయాన్ని అందుకున్నాడు&period; బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో మగురా-1 సీటు నుంచి పోటీ చేసి 1 లక్షా 50వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచాడు&period; అవామీ లీగ్ పార్టీ తరపున పోటీ చేసిన ఈ ఆల్ రౌండర్ విజయాన్ని అందుకున్నాడు&period; తన సమీప అభ్యర్థి కాజీ రెజాల్ హుస్సేన్‌కి 45వేల 993 ఓట్లు మాత్రమే పడడం గమనార్హం&period; కాగా ఎన్నికల ప్రచారం కోసం షకీబ్ అల్ హసన్ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు&period; కాగా షకీబ్ చివరిసారిగా వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడాడు&period; బంగ్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు&period; వరల్డ్ కప్ తర్వాత బంగ్లాదేశ్ &&num;8211&semi; న్యూజిలాండ్ తలపడ్డప్పటికీ షకీబ్ అల్ హసన్ ఆడలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …