అభిన‌వ్ గోమఠం హీరోగా మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా!

Abhinav Gomatam

Advertisements

&NewLine;<p>ఈ à°¨‌గ‌రానికి ఏమైంది&comma; మీకు మాత్ర‌మే చెబుతా&comma; సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా పాపులారిటీ సంపాందించుకుని&comma; à°¤‌à°¨‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న à°¨‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం&period; అయితే తాజాగా ఈ à°¨‌గ‌రానికి ఏమైంది చిత్రంలో అత‌ని పాపుల‌ర్ డైలాగ్ అయిన à°®‌స్తు షేడ్స్ ఉన్నాయ్ à°°à°¾ టైటిల్‌తోనే అభిన‌వ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది&period; వైశాలి రాజ్ హీరోయిన్‌&period; కాసుల క్రియేటివ్ à°µ‌ర్క్స్ à°ª‌తాక‌పంపై తిరుప‌తి రావు ఇండ్ల à°¦‌ర్శ‌క‌త్వంలో à°­‌వాని కాసుల‌&comma; ఆరెమ్ రెడ్డి&comma; ప్ర‌శాంత్‌&period;వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు&period; పొలిమేర‌-2 చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌à°² చేసి&comma; మంచి అభిరుచి గ‌à°² నిర్మాత‌గా పేరు సంపాందిచుకున్న నిర్మాత‌&comma; పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌à°² చేస్తున్నారు&period; ఇటీవ‌à°² ఈ చిత్రం టైటిల్ లోగోను à°¦‌ర్శ‌కుడు à°¤‌రుణ్ భాస్క‌ర్‌తో పాటు&comma; ఓ కాలేజీలో జ‌రిగిన వేడుక‌లో అక్క‌à°¡à°¿ విద్యార్థులు విడుద‌à°² చేశారు&period; ఈ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ హాస్య‌à°¨‌టుడిగా&comma; à°¸‌హాయ నటుడిగా అంద‌à°°à°¿ ప్ర‌శంస‌లు అందుకున్న అభిన‌వ్ గోమఠం లోని కొత్త కోణాన్ని&comma; à°¨‌టుడిలోని à°®‌రో కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు&period; అయోధ్యలోని శ్రీ సీతారాముల ప్రాణ à°ª‌తిష్ట రోజే మా సినిమా లోగోను ఆవిష్క‌రించ‌డం ఎంతో à°²‌క్కీగా భావిస్తున్నాం&period; అన్నిభావోద్వేగాల మేళ‌వింపుతో à°²‌వ్‌&comma; కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నా&period; కొత్త‌దనంతో కూడిన ఈ చిత్రం à°¤‌ప్ప‌కుండా అంద‌ర్ని అల‌రిస్తుంద‌నే à°¨‌మ్మ‌కం వుంది&period; ఫిబ్ర‌à°µ‌à°°à°¿ ద్వితియార్థంలో చిత్రాన్ని విడుద‌à°² చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు&period; à°¤‌రుణ్‌భాస్క‌ర్‌&comma; అలీ రేజా&comma; మొయిన్‌&comma; చ‌క్ర‌పాణి ఆనంద్‌&comma; నిళ‌గ‌ల్ à°°‌వి&comma; జ్యోతి రెడ్డి&comma; లావ‌ణ్య రెడ్డి&comma; శ్వేత అవ‌స్థి&comma; à°°‌వీంద‌ర్ రెడ్డి&comma; సూర్య‌&comma; రాకెట్ రాఘ‌à°µ&comma; సాయిక్రిష్ణ‌&comma; à°«‌ణి చంద్ర‌శేఖ‌ర్ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరా&colon; సిద్దార్థ స్వ‌యంభూ&comma; ఎడిట‌ర్‌&colon; à°°‌వితేజ గిరిజాల‌&comma; ఆర్ట్‌&colon; à°¶‌à°°‌à°µ‌à°£‌న్ à°µ‌సంత్‌&comma; క‌à°¥‌&colon; అన్వ‌ర్ సాథిక్‌&comma; డైలాగ్స్‌&colon; రాధామోహ‌న్ గుంటి&comma; సంగీతం&colon; సంజీవ్ టి&comma; నేప‌థ్య సంగీతం&colon; శ్యాముల్ అబే&comma; ఎడిట‌ర్ à°°‌వితేజ గిరిజాల‌&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.