Guntur

మున్సిపల్ కార్మికులు కాగడాల ర్యాలీ….

<p>రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె 12à°µ రోజుకు చేరుకున్న సందర్భంగా à°ˆ రోజు దాచేపల్లి లైబ్రరీ సెంటర్ నుండి బంగ్లా సెంటర్ వరకు మున్సిపల్ కార్మికులు కాగడాల ర్యాలీ నిర్వహించారు&period; ర్యాలీలో తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని నినాదాలు…

Read more

పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు స్పష్టం చేసిన లావు..

<p>వైసీపీ సిట్టింగ్ ఎంపీలు&comma; ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మారుస్తుండటం తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది&period; తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకి అదే స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించారు&period; గుంటూరు నుంచి పోటీ చేయాలని ఆయనకు సూచించారు&period; అయితే&comma;…

Read more

లావు కృష్ణదేవరాయలు ఎంపీ సీటు డౌటేనా..?

<p>గుంటూరు ఎంపీ ఎన్నికల బరిలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నియామకం చేసేందుకు వైసీపీ కసరత్తు&period; ఎంపీ మార్పు పై ఆసక్తి చూపని నరసరావు పేట పార్లమెంట్ ఎమ్మెల్యేలు&period; నరసరావు పేట ఎంపీ స్థానాన్ని బిసి వర్గాలకి ఇస్తే అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించవచ్చని…

Read more

వివాహిత ఆత్మహత్య..

<p>పల్నాడు జిల్లా&period;&period; సత్తెనపల్లి గొల్లమూడివారి వీధిలో వివాహిత డాబా మీద నుండి దూకి ఆత్మహత్యకి పాల్పడింది&period; మృతురాలు సంతోషి లక్ష్మి &lpar;40&rpar; నిన్న రాత్రి à°ˆ ఘటన చోటు చేసుకుంది&period; à°ˆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది&period; ఆత్మహత్యకు కారణం కుటుంబ…

Read more

మీ మాటే – నా బాట….

<p>బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పూనుకున్నారు&period; ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే &&num;8211&semi; నా బాట&comma; భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం…

Read more

గరికపాడు చెక్‌పోస్టు వద్ద భారీగా నగదు స్వాధీనం..

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; జగ్గయ్యపేట మండలం&comma; జాతీయ రహదారి 65 మీద గరికపాడు చెక్ పోస్ట్ వద్ద 69 లక్షల 98వేలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు&period; పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు నుండి బస్…

Read more

పవన్ ఫ్లెక్సీలు చించివేత.. గుంటూరులో ఉద్రిక్తత

<p>గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత&period; పాత గుంటూరు లోని బాలాజీ నగర్&comma; 3&comma;8 డివిజన్ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేసిన వైనం&period; జనసేన కార్యకర్తలు ఆగ్రహం&period; పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే చించినట్లు జనసేన…

Read more

మితిమీరుతున్నఇన్‌ఛార్జుల అరాచకాలు – ప్రత్తిపాటి

<p>అడ్డదారుల్లో అధికార దర్పం ప్రదర్శిస్తున్న వైకాపా నియోజకవర్గ ఇంచార్జ్ à°² అరాచకాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయని మాజీమంత్రి&comma; తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి విపరీత పరిణామాలు చూడలేదని&comma; అధికారులు…

Read more

మున్సిపల్ కార్మికుల ఉద్యమం ఉధృతం..

<p>పల్నాడు జిల్లా&comma; దాచేపల్లి ఆర్ అండ్ బి బంగ్లా సెంటర్లో మున్సిపల్ కార్మికులకు పోలీసులకు మధ్య వివాదం నెలకొంది&period; మున్సిపల్ కార్మికులు సమ్మెలో భాగంగా కార్మికులు రోజు సమ్మె చేస్తున్న తరుణంలో ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు వేరే వారి ద్వారా…

Read more

వరి పైరుకు నీరు లేక రైతుల కన్నీరు..

<p>బాపట్ల మండలం లో రైతుల పరిస్థితి అగమ్మ్య గోచరంగా ఉంది&period; బాపట్ల మండలంలోని à°•à°‚à°•à°Ÿ పాలెం మురుకొండపాడు గ్రామాలలో జూన్&comma; జూలైలో వదలాల్సిన సాగునీరు కాలువల రిపేర్ వలన సెప్టెంబర్&comma; అక్టోబర్లో సాగునీరు విడుదల చేశారని దానివలన రైతులు వరి నారుమళ్లు…

Read more