Krishana

సుజనా పక్కా లోకల్-30వేలు మెజారిటీ గ్యారంటీ

<p>విజయవాడకు సుజనా చౌదరి &lpar;Sujana Chowdary&rpar; పక్కా లోకల్ అని&comma; 30వేల ఓట్ల మెజారిటీతో పశ్చిమలో ఎన్డీఏ గెలుపు ఖాయమని పశ్చిమ బీజేపీ నేతలు జోస్యం చెప్పారు&period; వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు&period; ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తోందని…

Read more

రావి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు..

<p>కృష్ణాజిల్లా&comma; గుడివాడ నియోజకవర్గం&colon; ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాలపై శుక్రవారం ఆర్ వో కార్యాలయంలో నామినేషన్ల స్క్రూట్ ని సమయములో తాము లేవనెత్తిన అభ్యంతరాలను గుడివాడ రిటర్నింగ్ అధికారి పట్టించుకోకపోవడం&comma; తమను దుర్భాషలాడటం జరిగిందని గుడివాడ…

Read more

వెనిగండ్ల రాము.. నామినేషన్ దాఖలు..

<p>కృష్ణాజిల్లా&comma; గుడివాడ నియోజకవర్గం&period;&period; తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము &lpar;Venigandla Ramu&rpar; ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు&period; ఉదయం రాము తన ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నెహ్రూ చౌక్&comma; మార్కెట్ సెంటర్ &comma; ఏజీకి…

Read more

భారీ ర్యాలీతో నామినేషన్ పూర్తిచేసిన సొంగా. రోషన్ కుమార్

<p>ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా సొంగా&period; రోషన్ కుమార్ &lpar;Songa Roshan Kumar&rpar; చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో à°—à°² రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు&period; à°ˆ రోజు ఉదయం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో à°—à°² మద్ది…

Read more

విజయవాడ ఎన్డీయే కూటమి అభ్యర్థుల ప్రెస్ మీట్..

<p>విజయవాడ తూర్పు నియోజకవర్గ &comma;బీజేపీ&comma;జనసేన బలపరిచిన టిడిపి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు నామినేషన్ అనంతరం మీడియా సమావేశం<&sol;p>&NewLine;<h3 class&equals;”wp-block-heading” id&equals;”గద్దె-రామ్మోహన్-కామెంట్స్-gadde-rammohan-comments”><strong>గద్దె రామ్మోహన్ కామెంట్స్ &lpar;Gadde Rammohan Comments&rpar; &colon;<&sol;strong><&sol;h3>&NewLine;<p>5 సవంత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏముంది చెప్పుకోవటానికి ఒకసారి ఆలోచించండి&period;&period;…

Read more

దేవినేని ఉమాను కలిసిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్..

<p>మైలవరం నియోజకవర్గ టిడిపి బిజెపి జనసేన కూటమి అభ్యర్థి అయిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నేడు రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమా &lpar;Devineni Uma&rpar; ను సాధారణంగా కలిశారు&period; మైలవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా తన నామినేషన్ కార్యక్రమానికి…

Read more

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం.

<p><em>కృష్ణా జిల్లా&lpar;Krishna dt&rpar;&comma;<&sol;em><&sol;p>&NewLine;<p>పామర్రు నియోజకవర్గం&comma; పెదపారుపూడి మండలం తమ్మలంపాడు&comma; దోసపాడు&comma; మోపర్రు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్&period;<&sol;p>&NewLine;<h4 class&equals;”wp-block-heading”>కైలే అనిల్ మాట్లాడుతూ &vert; Anil Kumar Kaile<&sol;h4>&NewLine;<p>అడుగడుగునా హరతులు ఇచ్చి బ్రహ్మరథం పడుతున్న…

Read more

అవనిగడ్డ నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్..

<p>నాగాయలంక &lpar;Nagayalanka&rpar; మండలంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ లో 200 కుటుంబాల అగ్నికుల క్షత్రియులు చేరారు&period; వైసీపీ నాయకులు&comma; కార్యకర్తలు భారీ ర్యాలీతో టిడిపిలో చేరారు&period; తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు ఆధ్వర్యంలో ఐదు గ్రామాల వైసిపి…

Read more

బడేటి కుటుంబాన్ని విడదీసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు..

<p>బడేటి కుటుంబాన్ని విడదీసే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని కావాలనే బడేటి కుటుంబం మధ్య వివాదాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి కూటమి ఏలూరు అభ్యర్థి బడేటి à°šà°‚à°Ÿà°¿ &lpar;Badeti Chanti&rpar; ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఏలూరులో బడేటి à°šà°‚à°Ÿà°¿…

Read more

నామినేషన్ వేయడానికి గన్నవరం ఆర్వో కార్యాలయానికి చేరుకున్న వల్లభనేని వంశీ

<p>గన్నవరం నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ &lpar;Vallabhaneni Vamshi&rpar; నామినేషన్ వేయడానికి భార్య పంకజశ్రీ&comma; ఇద్దరు ప్రతిపాదితులు&comma; న్యాయవాదితో గన్నవరం ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు&period; అంతకుముందు వంశీకి స్వాగతం పలికేందుకు ఆర్వో కార్యాలయానికి చేరుకున్న సీనియర్ వైసీపీ నాయకులు…

Read more