జమిలి ఎన్నికలు లేదా వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే ఆలోచనకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మద్దతు తెలిపారు. ఇది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా లబ్ధి చేకూరుతుందన్నారు. …
Akhil
-
-
ఈ సారి కూడా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ కు గతం కంటే ఇంకో రెండు సీట్లు ఎక్కువే వస్తాయన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో …
- Latest NewsMain NewsPoliticalPoliticsTelangana
సన్నాసులు కేసీఆర్, కేటీఆర్ లపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు!
ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్టుందంటూ కేసీఆర్, కేటీఆర్ లపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు అధికారమిస్తే 65 వేల ఉద్యోగాలు ఇయ్యలేనోడికి, 12 లక్షల దరఖాస్తులకు లక్ష ఇళ్లు …
-
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లు బాగోలేవని వచ్చే ఎన్నికల్లో వైసీపీని వద్దనుకోవద్దని ఆయన అన్నారు. రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? అని ఆయన ప్రశ్నించారు. చెన్నై, కర్నూలు రాష్ట్ర రాజధానులుగా …
-
కోచింగ్ సెంటర్లకు కేంద్రమైన రాజస్థాన్లోని కోటాలో పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రుల ఆశలు, అంచనాలే విద్యార్థుల బలవన్మరణానికి పురిగొల్పుతున్నాయని తేల్చి చెప్పింది. కోచింగ్ సెంటర్లను తప్పుబట్టలేమని వ్యాఖ్యానించింది.మెడికల్, ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్టులకు …
-
రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. జైపుర్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్ తదితరులు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. …
- Main NewsLatest NewsPoliticalPoliticsTelangana
కర్నాటక నుంచి భారీగా డబ్బుల సంచులు… తనిఖీలు… ఫేక్ న్యూస్
ములుగు జిల్లాలో ప్రముఖ పర్యటక కేంద్రమైన రామప్ప గెస్ట్ హౌస్ లో కర్ణాటక కు మాజీ కాంగ్రెస్ మంత్రి విడిది చేయటం చర్చనీయాంశమైంది. కర్ణాటక నుంచి భారీగా డబ్బు సంచులు తీసుకువచ్చి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కోసం పంచడానికి …
-
జయశంకర్ భూపాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణరెడ్డికి నిరసన సెగ తగిలింది. కారల్ మార్క్స్ కాలనీకి ప్రచారానికి వచ్చిన గండ్రను సింగరేణి కార్మికుడు నిలదీశాడు. చత్తీస్ గఢ్ లో వలే ఇక్కడ కూడా సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ …
-
ములుగులో ఎన్నికల అధికారుల చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్కకు సంబంధించిన ఫోటోలు చిన్నదిగా చేసి ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లపై ముద్రించారని ఆరోపిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఐటీడీఏ పీవో …
-
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుంతకల్ రోడ్డులో… ఎనిమిది దుకాణాలను దొంగలు టార్గెట్ చేశారు. అర్ధరాత్రి షాపుల తాళాలు బద్దలు కొట్టి దుకాణాలలోకి చొరబడ్డారు. మెడికల్ స్టోర్స్, ఫర్టిలైజర్స్, టీ షాప్, చిల్లర దుకాణా షాపులు కూడా …