Satya

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

<p>తెలంగాణ బీజేపీ అగ్రనేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనకు బెదిరింపులు వచ్చేవని ఆయన తెలిపారు&period; చార్మినార్ వద్ద బీజేపీ సభ పెడితే తన భార్య తలను నరికి బహుమతిగా పంపిస్తామని&comma; కొడుకులను…

Read more

విజయనగరం రైలు ప్రమాదంలో సహాయక చర్యలు

<p>రైలు ప్రమాదం సహాయక చర్యలను మంత్రి బొత్స సత్యనారాయణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు&period; అటు విశాఖ నుంచి రైల్వే రిలీఫ్ వ్యాన్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది&period; బోగీలలో కొందరు ప్రయాణీకులు చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు&period; బాధితుల…

Read more

విజయనగరం రైలు ప్రమాదం – పలు రైళ్లు రద్దు

<p>విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దయ్యాయి&period; కోర్బా-విశాఖపట్టణం&comma; పారాదీప్-విశాఖపట్టణం&comma; పలాస-విశాఖపట్టణం&comma; విశాఖపట్టణం-గుణుపూర్&comma; గుణుపూర్-విశాఖపట్టణం&comma; విజయనగరం-విశాఖపట్టణం రైళ్లు రద్దయ్యాయి&period; రైలు ప్రమాద సంఘటన దగ్గరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌…

Read more

ఆర్టీసీ డ్రైవర్‌లపై దాడి కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్

<p>ఆర్టీసీ డ్రైవర్‌లపై దాడి కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డి తెలిపారు&period; నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఆయన&period; ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌ కోసం గాలిస్తున్నామన్నారు&period; నేరం జరిగిన వెంటనే నిందితుల కోసం గాలింపు…

Read more

తెలంగాణ టీడీపీ కార్యకర్తల సమావేశం

<p>హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ టీడీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది&period; రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతుండగా కొందరు నేతలు&comma; కార్యకర్తలు అడ్డుకున్నారు&period; ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు నేతలు&comma; పోటీ చేయొద్దని…

Read more

ఒప్పో నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ..

<p>చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి ఒప్పో ఏ79 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది&period; అమెజాన్‌తో పాటు&comma; ఫ్లిప్‌కార్ట్‌లో à°ˆ ఫోన్‌ను అమ్మకానికి తీసుకొచ్చారు&period; à°§à°° విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌&comma;128 జీబీ స్టోరేజ్‌…

Read more

ఆపిల్‌… ఔషధఫలం

<p>ఆపిల్‌ పోషకాల గురించి మనకు తెలిసిందే&period; అయితే అందులోని ఔషధగుణాలవల్ల చాలా రకాల వ్యాధుల్ని నివారించవచ్చంటున్నాయి à°ˆ సరికొత్త పరిశోధనలు&period; రోజూ కనీసం à°“ ఆపిల్‌ తినేవాళ్లలో &lpar;తినని వాళ్లతో పోలిస్తే&rpar; మధుమేహం కూడా తక్కువే&period; ఆపిల్‌ని కొందరు తొక్క తీసి…

Read more

బుధ గ్రహదోషం వుంటేఈ గణపతి మీ ధనపతి

<p>మన జాతక చక్రంలో బుధుడు బలహీనంతగా ఉన్నట్లయితే&period;&period; మరకత గణపతిని ఆరాధించాలి&period; అంటే ముదురు ఆకుపచ్చ రంగులో వున్న గణపతి విగ్రహాన్ని తప్పక పూజించాలి&period; నియమంగా ప్రతిరోజు గణపతికి గరికతో పూజ చేసి&comma; నానబెట్టిన పెసలు ప్రసాదంగా కొంతమందికి పంచినట్లైతే మీకు…

Read more

ఆకాకర కాయల ఉపయోగాలు

<p>జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి&period; వంద గ్రాముల ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి&period; పీచూ&comma; విటమిన్లూ&comma; యాంటీ ఆక్సిడెంట్లూ à°…à°§à°¿à°•à°‚à°—à°¾ లభిస్తాయి&period; గర్భిణులకు à°ˆ కాకరకాయ చాలా మేలు చేస్తుంది&period; దీనిలో ఉండే ఫొలేట్‌లు…

Read more

కేరళలో బాంబు పేలుళ్లుడు

<p>కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి&period; సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి&period; à°ˆ ఘటనలో ఒకరు చనిపోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు&period; ఆదివారం కావడం&comma; క్రిస్ మస్ పండుగ సమీపిస్తుండడంతో…

Read more