Satya

రాహు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం

<p>విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం రాహు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణము కారణంగా అమ్మవారి ఆలయం మూసివేసారు&period; ఆగమశాస్త్ర ప్రకారము అమ్మవారికి పంచ హారతులను నిలిపివేసి అమ్మవారి ప్రధానాలయం మరియు ఉపాలయములను అర్చకులు కవాట బంధనం చేసారు&period; గ్రహణకాలం…

Read more

పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం

<p>పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీస్ శాఖ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది&period; జిల్లాలోని పోలీసులతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజలు&comma; విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు&period; అనంతరం రక్తదానం చేసిన…

Read more

కాంగ్రెస్ పార్టీకి గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా..

<p>కాంగ్రెస్ పార్టీకి గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేశారు&period; కూకట్ పల్లి టికెట్ ఆశించి నిరాశించారు&period; తనకు కాకుండా బండి రమేష్ కు టికెట్ కేటాయించడంతో కన్నీటి పర్యంతమయ్యారు&period; తన కార్యకర్తలతో&comma; పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేయడానికి à°—à°²…

Read more

అన్నప్రసాద విరాళం పై టీటీడీ కీలక నిర్ణయం

<p>తిరుమలలో అన్నప్రసాద విరాళం పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది&period; శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా&comma; శుచిగా à°’à°• రోజు అన్నప్రసాదాన్ని అందించే పథకానికి టీటీడీ శ్రీకారం చుట్టింది&period; à°ˆ మేరకు టీటీడీ…

Read more

సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే – ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది

<p>ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ &lpar;ట్విట్టర్&rpar; వేదికగా అభిమానులతో ముచ్చటించారు&period; à°ˆ సందర్భంగా పలువురు నెటిజన్లు à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నలకు సమాధానం చెప్పారు&period; సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే&comma; ఎన్నికల ఫలితాల మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు&period; తెలంగాణ ప్రజల…

Read more

హైదరాబాద్‌లో రూ.30 లక్షల నగదు పట్టివేత

<p>హైదరాబాద్‌లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా హవాలా నగదును పట్టుకున్నారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు పెద్ద మొత్తంలో హవాలా నగదును పట్టుకోవడం గమనార్హం&period; పోలీసుల తనిఖీల్లో దాదాపు రూ&period;30 లక్షల నగదు&comma; మూడు ద్విచక్ర వాహనాలను…

Read more

ఖమ్మం జిల్లాలను అభివృద్ధి చేస్తానన్నా కాంగ్రెస్ పార్టీ

<p>ఖమ్మం వాకర్స్ అసోసియేన్ సీనియర్ సిటిజన్స్ కోరుకునే విధంగా ఖమ్మం జిల్లాలను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి&comma; మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పట్టణ పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో…

Read more

వెన్న ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాలు

<p>చాలా మంది వెన్న తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని తినడానికి ఇష్టపడరు&period; అయితే ఏ పదార్థానైనా పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచి ఫలితాలు లభిస్తాయి&period; కనుక ఎటువంటి భయం లేకుండా పరిమితంగా వెన్నను తీసుకుంటే ఆరోగ్యంగా&comma; అందంగా ఉంటారు&period; వెన్నెలో శరీరానికి శక్తినందించే…

Read more

చంద్ర గ్రహదోషం వుంటే మీరు ఈ గణపతి ఆరాధనే కీలకం

<p>ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనంగా వుంటాడో à°† జాతకులు చంద్రగ్రహం అనుగ్రహం కోసం వెండి లేక పాలరాయితో చేసిన గణపతిని నియమంగా క్రమం<br &sol;>తప్పకుండా ప్రతి రోజు పూజించాలి&period; ఇక చంద్రగ్రహ దోషాలు వున్నప్పుడు మనస్సు నిలకడగా లేకపోవుట&comma; భయం&comma; అనుమానం&comma;…

Read more

సూర్య గ్రహదోషం వుంటే మీరు ఈ గణపతిని పూజించాల్సిందే

<p>సూర్యుడు ఎవరి జాతకంలో అయితే బల హీనంగా ఉంటాడో అలాంటి వారు సూర్యగ్రహ అనుగ్రహం కోసం ఎర్రపచందనంతో చేసిన గణపతిని ఆరాధిస్తే తప్పకుండా వారికి రవి గ్రహం శుభ ఫలితాలను ఇస్తుంది&period; ఇక రవి గ్రహం అశుభుడుగా వున్న వారికి తీవ్ర…

Read more