తిరుపతి నగర శివారు ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ దొంగలు సంచారం కలకలం రేపింది. దీంతో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తీల్చారు. రాత్రి సమయంలో ఇంటి తలుపులు తట్టడం, కాలింగ్ బెల్ కొట్టిడం.. వేరే రకమైన శబ్దాలు చేస్తూ …
Satya
-
-
పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో కాంగ్రెస్ మహిళా నాయకురాలు పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్లో చేరారు. ఆమెకు కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాగైనా …
-
ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా ఏరియాలో సైనికులను కలిసి మాట్లాడిన ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. చైనా బార్డర్ కు సమీపంలో ఉన్న ఈ ఏరియా అత్యంత …
-
ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేసి, న్యాయం చేస్తామని ప్రకటించారు. న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉంది. మీ పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నాని మోదీ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నా …
-
అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణములోని ధోనిముక్కల పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉంచిన దాదాపు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సెబ్ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని సెబ్ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. సుమారు …
-
ఏపీలో జగన్ పాలనకు తెర దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు పార్టీలు ఒకే మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల నిర్ణయించాయి. ఈ మేరకు ఆరుగురు సభ్యులతో టీడీపీ-జనసేన ఉమ్మడి …
-
ఇజ్రాయెల్‌కు భారత్ ఊహించని షాకిచ్చింది. తూర్పు జెరూసెలం, సీరియన్ గోలన్ సహా పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెలీ నివాసాల ఏర్పాటును ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఓటు వేసింది. మొత్తం 145 సభ్యల దేశాలు …
-
లూటీ కోసమే వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని, ఆర్ధిక వ్యవస్థను ఊబిలోకి నెట్టిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం …
-
దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగును నింపి, వేడుకల వాతావరణాన్ని పెంచే అతి పెద్ద పండుగ. అయితే, ఈ పవిత్రమైన రోజును అయోధ్య నగరంలో ఒక్క రోజు ముందు జరుపుతారు. సరయూ నదీ తీరంలో వెలిగించే దీపాలు సరికొత్త …
-
బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్న వాళ్లు ఏం తినాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే, ఏం తిన్నా వందల కెలొరీలు కొవ్వుగా మారిపోతుంటాయి కనుక! మరేం ఆలోచించకుండా వంద కెలొరీల లోపుండే ఈ పోషకాలని ప్రయత్నించండి. ఓ పెద్ద గుడ్డుని …