వెనకపడ్డ శ్రీ సత్యసాయి జిల్లా(Sri Sathya Sai District)లో ఎన్నికలు వేడెక్కాయి. ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) విడుదలైన తొలిరోజే పలు ప్రాంతాల్లో జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. పుట్టపర్తిలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర నామినేషన్ వేశారు. అంతకు ముందు …
Satya
-
-
రాబోయే రోజుల్లో ఉద్యమ కాలం నాటి కేసీఆర్(KCR)ను మళ్లీ చూస్తారని అన్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) తర్వాత …
-
చెరకు రసం(Sugarcane juice) కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం , భాస్వరం యొక్క మంచి మూలంగా పరిగణించబడుతుంది. చెరకు రసం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెరుకు రసం త్రాగడానికి ఉత్తమ సమయం ఉదయం …
-
ఏపీ(AP)లో వాలంటీర్ల(Volunteers) రాజీనామా(Resignation) కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఉయ్యూరు మండలంలో పలువురు తమ ఉద్యోగాలను వదిలేశారు. పెద్ద ఓగిరాల గ్రామంలో 22 మంది వలంటీర్లు గుడ్ బై చెప్పారు. రాజీనామా పత్రాలను కార్యదర్శికి అందించారు. …
-
బీజేపీ తరఫున రఘునందన్ రావు(Raghunandan Rao) నామినేషన్ దాఖలు.. తెలంగాణ(Telangana)లో నామినేషన్లు(Nominations) జోరందుకున్నాయి. మెదక్ పార్లమెంటు స్థానానికి బీజేపీ(BJP) తరఫున రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఊరేగింపుగా వెళ్లారు. …
-
గత పదేళ్లలో తెలంగాణ(Telangana) రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్(Secunderabad Parliament) బీజేపీ(BJP) అభ్యర్థి కిషన్రెడ్డి(Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఇప్పటి వరకు …
-
ఎర్ర బంగారం(Red Gold)తో వరంగల్ ఎనుమాముల(Warangal Enumamula) మార్కెట్(Market) కళకళలాడుతున్నా, రైతుల కంట కన్నీరు ఆగడం లేదు. నాణ్యత లేదని ధరను వ్యాపారులు తగ్గించేస్తున్నారని కర్షకులు వాపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను మార్కెట్కు తీసుకొస్తే.. గిట్టుబాటు ధర లేక …
-
ఏపీ(AP)లోని మైలవరం(Mylavaram) నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే(Sitting MLA), టీడీపీ(TDP) అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 12, 13,14 వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో …
-
మావోయిస్టుల(Maoists)కు కోలుకోలేని దెబ్బ తగిలింది. చరిత్రలోనే ఎన్నడూ లేనంత నష్టాన్ని చవిచూసింది. ఉద్యమం మొదలైనప్పటి నుంచీ ఈ స్థాయిలో మావోయిస్టులు చనిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ ఆపరేషన్ వెనుక కీలక పరిణామం ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో తరచూ …
-
తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)కి పెట్టని కోటలాంటి ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఒంటరి పోరాటం చేస్తున్నారు. అంతవరకు చంద్రబాబు(Chandrababu) వద్ద మన్నన పొందిన వారు, పదవులు అనుభవించిన వారంతా ఇప్పుడు మొహం చాటేశారు. ఓవైపు బలమైన …