సినిమా చూస్తున్నప్పుడు మాకు చరణ్ కనిపించలేదు ‘పెద్ది’ మాత్రమే కనిపించాడు.

"చరణ్ కనిపించలేదు.. పెద్ది మాత్రమే కనిపించాడు" – మెగాస్టార్ చిరంజీవి

Advertisements

<p>సినిమా చూస్తున్నప్పుడు మాకు చరణ్ కనిపించలేదు &&num;8216&semi;పెద్ది&&num;8217&semi; మాత్రమే కనిపించాడు&period; చరణ్ ను &&num;8216&semi;న్యూ ఏజ్ మెగాస్టార్&&num;8217&semi; అని పిలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది&period; పుత్రోత్సాహాన్ని నూటికి నూరు శాతం అనుభవిస్తున్నాను&period; పెద్ది చిత్రాన్ని ఆదరించి ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు&colon; పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి<&sol;p>&NewLine;<p>-పెద్ది విజయం నా జీవితాన్ని మార్చేసింది&period; పెద్ది రిలీజ్ అయ్యే వరకు మా పాప క్లీంకార నన్ను &OpenCurlyQuote;నాన్న’ అని పిలిచేది&period; విడుదలైన తర్వాత &OpenCurlyQuote;పెద్ది’ అని పిలుస్తోంది&period; ఇప్పుడు అందరికీ పెద్ది పేరే గుర్తుంది&period; పెద్ది ఇంత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది&colon; మెగా పవర్ స్టార్ రామ్ చరణ్<&sol;p>&NewLine;<p>మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ &OpenCurlyQuote;పెద్ది’&period; బుచ్చి బాబు సానా దర్శకత్వంలో&comma; మైత్రి మూవీ మేకర్స్&comma; సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు&period; జూన్ 4à°¨ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు&comma; విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది&period; 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది&period; ఈ సందర్భంగా మేకర్స్ పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ని నిర్వహించారు&period; మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది&period; ఈ వేడుకలో ఎగ్జిబిటర్లు&comma; డిస్ట్రిబ్యూటర్లు&comma; టీమ్ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి&comma; రామ్ చరణ్ చేతుల మీదుగా షీల్డ్స్ బహుకరించారు&period;<&sol;p>&NewLine;<p>పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; మా అభిమానుల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమశిక్షణలో ఎలాంటి మార్పు లేదు&period; అదే ఉత్సాహం&comma; అదే ప్రేమతో ఆదరిస్తూ వస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక అభివాదాలు&period; నేను ఇక్కడికి ఒక అతిథిగా&comma; ఒక సీనియర్ నటుడిగా&comma; సినిమాపై అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తిగా వచ్చాను&period; ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ప్రేక్షకుడికి&comma; అభిమానికి&comma; చిత్ర బృందానికి నా ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాను&period; ఇలాంటి సినిమాలు రావాలి&period; పరిశ్రమ సుభిక్షంగా ఉండాలి&period; థియేటర్లు కళకళలాడాలి&period; ఆ దిశగా పెద్ది ఒక గొప్ప విజయంగా నిలిచింది&period; ఈ సినిమా చూస్తున్నంతసేపూ నేను ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయిన అనుభూతి కలిగింది&period; పాత్రలతో మమేకమై వారి పోరాటంలో నేనూ ఒకడినై ప్రయాణించాను&period; ఇంత పవర్‌ఫుల్&comma; ఎమోషనల్&comma; మోటివేషనల్ కథను ఎంచుకుని&comma; దానికి రామ్ చరణ్ న్యాయం చేస్తాడని నమ్మి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబుకు సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు&period; ఇది మట్టి మనుషుల కథ&period; బుచ్చిబాబు కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఆ భావోద్వేగాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు&period; ఈ కథకు ఆయన నూటికి నూరు శాతం న్యాయం చేశాడు&period; ఇలాంటి దర్శకుడిని తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సుకుమార్ గారికి కూడా నా అభినందనలు&period; మట్టిలో దాగి ఉన్న మాణిక్యాలను వెలికి తీయగల దార్శనికుడు సుకుమార్ గారు&period; నిర్మాత సతీష్ కిలారు గారు దర్శకుడి విజన్‌ను ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో తెరపై ఆవిష్కరించారు&period; ఆయనకు నా ప్రత్యేక అభినందనలు&period; ఒక తోటి నటుడిగా&comma; పరిశ్రమలో సీనియర్‌ యాక్టర్ గా చెప్పాలంటే&&num;8230&semi; యాక్షన్&comma; డ్యాన్స్&comma; ఎమోషన్స్&comma; ఇంటెన్సిటీ&comma; ఇన్వాల్వ్‌మెంట్&&num;8230&semi; ఒక నటుడికి అవసరమైన అన్ని కోణాల్లో పరిపక్వత సాధించి&comma; దానిని 100 శాతం తెరపై చూపించిన రామ్ చరణ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను&period; ఒక తండ్రిగా గర్వపడుతున్నాను&period; రంగస్థలంలో చరణ్ ఎంత అద్భుతంగా నటించాడో చూశాం&period; అలాంటి పాత్ర మళ్లీ రావాలంటే చాలా కాలం పడుతుందని అనుకున్నాం&period; మగధీర&comma; రంగస్థలం&comma; అర్అర్అర్ లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి&period; కానీ మూడేళ్ల వ్యవధిలోనే పెద్దిలాంటి మరో గొప్ప పాత్ర రావడం ఆశ్చర్యంగా అనిపించింది&period; ఈ పాత్ర దక్కడం నిజంగా చరణ్ అదృష్టం&period;సినిమా చూస్తున్నప్పుడు మాకు చరణ్ కనిపించలేదు&&num;8230&semi; పెద్ది మాత్రమే కనిపించాడు&period; ఆ పాత్రను పూర్తిగా ఒంటబట్టించుకున్నాడు&period; దర్శకుడికి ఏం కావాలో దానిని అంకితభావంతో ఇచ్చాడు&period; పెద్ది పాత్రతో మనందరినీ నవ్వించాడు&comma; ఏడిపించాడు&comma; ఉత్సాహపరిచాడు&comma; భావోద్వేగానికి గురిచేశాడు&period; చివరిగా విజయం సాధించాడు&period; ఆ పాత్రలో అతను చూపించిన నటనకు నా హృదయపూర్వక అభినందనలు&period;కళ్లతోనే భావాలను పలికిస్తూ ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించగలిగాడు&period; అదే పరిపూర్ణ నటన&period; ఈరోజు రామ్ చరణ్ ఆ పరిపక్వతను&comma; ఆ సంపూర్ణతను చూపించి నన్ను పూర్తిగా సంతృప్తిపరిచాడు&period; చరణ్ ఒక స్టార్ హీరో కొడుకు&period; గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు&period; ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు&period; దర్శకుడు చెప్పింది చేసి వెళ్లిపోవచ్చు&period; కానీ అతను కష్టాన్ని నమ్ముకున్నాడు&period; అందుకే ఈరోజు మీరంతా అతని నటనను నేషనల్ అవార్డు స్థాయిలో ఉందని ప్రశంసిస్తున్నారు&period; అవార్డు రావచ్చు&comma; రాకపోవచ్చు&period; కానీ ప్రజల మనసుల్లో &&num;8216&semi;అద్భుతంగా నటించాడు&&num;8217&semi; అనే గుర్తింపు రావడం కంటే గొప్ప అవార్డు మరొకటి లేదు&period; ప్రజల ప్రేమ&comma; అభిమానం&comma; ఆదరణే గొప్ప అవార్డు&period; ఈ సినిమా కోసం అతను చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను నేను ప్రతిరోజూ ఇంట్లో చూశాను&period; ఉదయం వ్యాయామాలు&comma; షూటింగ్&comma; మళ్లీ సాయంత్రం వ్యాయామాలు&&num;8230&semi; అతని కష్టాన్ని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా అనిపించేది&period; షూటింగ్ సమయంలో చరణ్ కంటికి గాయం అయింది&period; ఆ ఫొటో చూసి నేను చాలా భయపడ్డాను&period; డాక్టర్లతో మాట్లాడిన తర్వాత ప్రమాదం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను&period; ఎనిమిది కుట్లు పడ్డాయి&period; అయినా వెనక్కి తగ్గలేదు&period; ఆ సమయంలో నాకు గూండా సినిమా షూటింగ్ గుర్తొచ్చింది&period; ట్రైన్ కింద యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు మా నాన్నగారు చాలా భయపడ్డారు&period; అప్పుడు నేను &&num;8216&semi;ప్రేక్షకులను అలరించాలంటే ఇలాంటి రిస్కులు చేయాల్సిందే&&num;8217&semi; అన్నాను&period; అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు – &&num;8216&semi;నీకు కొడుకు పుట్టి&comma; వాడు హీరో అయి ఇలాంటి కష్టాలు పడితే అప్పుడు ఒక తండ్రి బాధ తెలుస్తుంది&&num;8217&semi; అని&period; చరణ్ కి గాయమైనప్పుడు నాన్నగారి మాట గుర్తుకు వచ్చింది&period; అయితే తను కష్టాన్ని నమ్ముకోవడం తండ్రిగా నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది&period; నిన్ననే ప్రధాని నరేంద్ర మోదీ గారితో కలిసి చరణ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు&period;అక్కడ తనకి న్యూ ఏజ్ మెగాస్టార్ అనే టైటిల్ ఇచ్చారు&period; నాకు ఎంతో ఆనందంగా అనిపించింది&period; పిల్లలు ఎదుగుతున్నప్పుడు తండ్రికి కలిగే ఆనందం వర్ణించలేనిది&period; నేను ఈరోజు ఆ పుత్రోత్సాహాన్ని నూటికి నూరు శాతం అనుభవిస్తున్నాను&period; మేము ఎప్పుడూ కష్టాన్ని నమ్ముకున్నాం&period; ఆ కష్టానికి ప్రతిఫలంగా మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు&period; అంత గొప్ప స్థానం ఇచ్చిన ప్రేక్షకలోకానికి&comma; అభిమానులకు&comma; పెద్ది చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు&period; జగపతిబాబు గారు&comma; శివరాజ్ కుమార్ గారు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు&period; జాన్వీ కపూర్ కూడా ఎంతో ఆకట్టుకుంది&period; ఈ సినిమాలో పనిచేసిన ప్రతి నటీనటుడికి&comma; ప్రతి టెక్నీషియన్‌కు నా అభినందనలు&period; రెహమాన్ గారి సంగీతానికి ప్రత్యేకంగా అగ్రతాంబూలం ఇవ్వాలి&period; రత్నవేలు గారు పెద్ది ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు&period; విజువల్ వండర్‌ను సృష్టించారు&period; ప్రతి టెక్నీషియన్‌కు నా అభినందనలు&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్యూ సో మచ్&period;<&sol;p>&NewLine;<p>మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; ముందుగా నాన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారికి&comma; అనిల్ రావిపూడి గారికి&comma; సాహు గారికి&comma; ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ&comma; అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు&period; కొన్ని విజయాలు మనల్ని ఆనందపరుస్తాయి&period; కొన్ని విజయాల గురించి ఆలోచిస్తే మనసుకు చాలా తృప్తిని ఇస్తాయి&period; పెద్ది విజయం మాత్రం నా జీవితాన్నే మార్చేసింది&period; పెద్ది లాంటి అనుభూతి నాకు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు&period; అలాంటి గొప్ప అనుభూతిని ప్రేక్షకులు నాకు అందించారు&period; ఈ సినిమా ద్వారా నా గుండెల్లో జీవితాంతం దాచుకునే జ్ఞాపకాన్ని ఇచ్చారు&period; అందుకే ముందుగా మీ అందరికీ థాంక్యూ&period; నేను సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే చాలా కొత్త ఆడియన్స్ థియేటర్లకు వచ్చినట్లు అనిపించింది&period; చిన్న పిల్లలు &OpenCurlyQuote;మస్సా మస్సా’ పాటకు డ్యాన్స్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది&period; పేరెంట్స్ ఎంత నమ్మకం పెడితే తమ పిల్లలను కూడా థియేటర్లకు తీసుకొస్తారో అది ఈ సినిమా ద్వారా తెలిసింది&period; అది బుచ్చిబాబు చేసిన ప్రయత్నానికి దక్కిన గొప్ప గౌరవం&period; చిన్నవాళ్లతో పాటు పెద్దవాళ్లు కూడా లుంగీలు కట్టుకుని&comma; తెల్ల జుట్టుతో డ్యాన్స్ చేస్తూ కనిపించడం నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది&period; మళ్లీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో తెలియదు&period; ఈ సినిమాను మీరు ఎంతగా ఆదరించారంటే&comma; రామ్ చరణ్‌ను మర్చిపోయి పెద్దినే గుర్తుపెట్టుకుంటారేమో అనిపిస్తోంది&period; ఆ విషయాన్ని మా ఇంట్లోనే నేను అనుభవించాను&period; పెద్ది రిలీజ్ అయ్యే వరకు మా పాప క్లీంకార నన్ను &OpenCurlyQuote;నాన్న’ అని పిలిచేది&period; సినిమా విడుదలైన తర్వాత &OpenCurlyQuote;పెద్ది’ అని పిలుస్తోంది&period; ఇప్పుడు అందరికీ పెద్దినే గుర్తుంది&period; ఇంత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చిన బుచ్చిబాబుకు చాలా థాంక్స్&period; సుకుమార్ గారు నా ఫేవరెట్ పర్సన్&period; నా జీవితంలో ఎప్పుడైనా చిన్న డౌన్ మూమెంట్ వచ్చినా&comma; నాన్నగారి తర్వాత నేను ఫస్ట్ ఫోన్ చేసే వ్యక్తి సుకుమార్ గారే&period; ఆయన లెక్చరర్‌గా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు&period; నన్ను కూడా ఒక స్టూడెంట్‌లా చూసి గైడ్ చేయాలని నేను ఎప్పుడూ అడుగుతుంటాను&period; సతీష్ గారు పెద్ది సినిమాకు ఒక బలమైన పిల్లర్‌లా నిలబడ్డారు&period; తొలి సినిమాకే నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి&comma; ఎక్కడా రాజీ పడకుండా నిలిచిన ఆయనకు థాంక్యూ సో మచ్&period; భవిష్యత్తులో కూడా ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను&period; రత్నవేలు గారు ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు&period; ఆయన సినిమాటోగ్రఫీ నిజంగా మాస్టర్‌పీస్&period; రెహమాన్ గారు తన సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశారు&period; అలాగే మా టీమ్‌లోని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో పాటు అన్ని విభాగాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తోంది&period; &OpenCurlyQuote;తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా ఎవరినీ ఇష్టపడరు&period; ఒకసారి ఇష్టపడితే చనిపోయే వరకు ప్రేమిస్తూనే ఉంటారు&period;’ అదే ప్రేమను మీరు పెద్దిపై చూపించారు&period; ప్రేక్షకులు ఈ సినిమాను తమ సినిమాగా భావించి తమ భుజాలపై మోసుకుని ఘన విజయాన్ని ఇచ్చారు&period; ఈ సినిమాలోని మంచిని గుర్తించి ఆదరించిన ప్రతి ప్రేక్షక దేవుడికి నా సెల్యూట్&period; ఈ సినిమాకు రివ్యూలు ఇచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు&period; పెద్దికి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు&period; ఇంత మర్చిపోలేని సినిమాను&comma; ఇంత గొప్ప జ్ఞాపకాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు&period; జాన్వీ కపూర్‌కు&comma; అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పాట చేసిన శృతి హాసన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు&period; అలాగే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి&comma; ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి&comma; మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి&comma; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి&comma; మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి&comma; మంత్రి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ&period;&period; ముందుగా చిరంజీవి గారికి థాంక్యూ&period; ఆయన పక్కన కూర్చోవాలన్నా ఇప్పటికీ నాకు టెన్షన్‌గానే ఉంటుంది&period; చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం&period; ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే మాకు నిద్ర పట్టేది కాదు&period; ఆయన మరో సినిమా చేసి హిట్ కొట్టే వరకు ఎదురుచూసేవాళ్లం&period; అలాంటి చిరంజీవి గారు మాకు రామ్ చరణ్ లాంటి హీరోను ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్&period; బుచ్చిబాబు ఈ కథ చెబుతున్నప్పుడు నేను&comma; చరణ్ ఇద్దరం అమేజ్ అయిపోయాం&period; కథ విన్న వెంటనే చాలా ముచ్చట పడ్డాం&period; చరణ్‌కు కమర్షియల్ సినిమా చేయడం చాలా ఈజీ&period; కానీ ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న కథను&comma; పరిస్థితులే విలన్స్‌గా మారే కథను నమ్మి ఒప్పుకుని చేయడం చాలా గొప్ప విషయం&period; అలాంటి సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించడం ఇంకా గొప్ప విషయం&period; కమర్షియల్ సినిమా కాన్సెప్ట్‌ను పెద్ది మార్చేసింది&period; ఈ విషయంలో బుచ్చిబాబుకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి&period; ఉప్పెన తీసిన అబ్బాయి&comma; పెద్ది లాంటి భారీ చిత్రాన్ని ఇంత అద్భుతంగా హ్యాండిల్ చేయడం నిజంగా గొప్ప విషయం&period; కంగ్రాట్యులేషన్స్ బుచ్చిబాబు&period; చరణ్ ఈ సినిమా కోసం కసితో పనిచేశాడు&period; ప్రతి సీన్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు&period; ఈ విజయం చరణ్ కష్టానికి దక్కిన ఫలితం&period; మా చరణ్ బంగారం&period; ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆ విషయం తెలుసు&period; ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత సతీష్ గారికి కూడా ధన్యవాదాలు&period; చరణ్‌ ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు&period; ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; RC 17 ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ&period;&period; ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు&period; అనిల్ రావిపూడి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు&period; పెద్ది సినిమాను తెలుగు ప్రేక్షకులు తమ భుజాలపై మోసుకుంటూ విజయపథంలో ముందుకు తీసుకెళ్లారు&period; విడుదలై 19 రోజులు అవుతున్నా ఇప్పటికీ థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి&period; ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్&comma; బీ-సీ సెంటర్లలో సినిమా అద్భుతమైన స్పందనతో దూసుకుపోతోంది&period; ఎగ్జిబిటర్లు&comma; డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు&period; మా టీమ్ అంతా ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల పాటు ఎంతో కష్టపడి పనిచేశాం&period; రామ్ చరణ్ గారు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయి ఉంటే పెద్ది సినిమా ఉండేది కాదు&period; నన్ను నమ్మి ఈ చిత్రాన్ని నాకు అప్పగించిన ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను&period; అలాగే సుకుమార్ గారికి&comma; సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన బుచ్చిబాబు గారికి&comma; మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; చరణ్ గారు రెండేళ్ల పాటు అహర్నిశలు కష్టపడి పనిచేయడం వల్లే ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని&comma; అభిమానులను అలరిస్తోంది&period; ఈ సినిమాను విడుదల చేసే సమయంలో నేను కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాను&period; ఆ సమయంలో నాకు అండగా నిలిచి&comma; ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు&period; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు&comma; ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు&comma; మంత్రి కందుల దుర్గేష్ గారు&comma; అలాగే తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు&comma; ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు&comma; మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మాకు ఎంతో సహకారం అందించారు&period; రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సినిమాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించాయి&period; అన్ని విధాలుగా పెద్ది బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది&period; ఈ విజయంతో మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం&period;<&sol;p>&NewLine;<p>పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;నేను పిఠాపురంలో ఉన్న రోజుల్లో చిరంజీవి గారికి లెటర్లు రాసేవాడిని&period; అయితే ఆయన నుంచి ఎప్పుడూ జవాబు రాలేదు&period; కానీ నా మొదటి కథ చెప్పే అవకాశం మాత్రం ఆయనకే వచ్చింది&period; నా రెండో సినిమా పెద్ది కూడా ఆయన ఇంటికే వెళ్ళింది&period; ఒక మనిషికి సంకల్పం ఉంటే ఎంత సాధించగలడో చెప్పే కథే పెద్ది&period; అలాంటి కథతో ఈరోజు మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది&period; చరణ్ గారికి ఈ కథ చెప్పినప్పుడు&comma; పెద్ది పాత్రను ప్రేక్షకులు తమ మనసుల్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లాలని కోరుకున్నాను&period; కానీ రామ్ చరణ్ గారు తన అద్భుతమైన నటనతో ఆ పాత్రను ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశారు&period; ఒక స్టార్ హీరో ఇంతటి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు&period; పెద్ది సెకండ్ హాఫ్ మొత్తం చూస్తే చరణ్ గారి నటన తప్ప ఇంకేమీ కనిపించదు&period; నేను ఆ పాత్రను ఎంత గొప్పగా ఊహించుకున్నానో&comma; దానికంటే పది రెట్లు ఎక్కువగా చరణ్ గారు చేసి చూపించారు&period; రామ్ చరణ్ గారిని నేను జీవితాంతం మర్చిపోలేను&period; మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; నిర్మాత సతీష్ గారు ఈ సినిమా కోసం ఎక్కడా రాజీ పడలేదు&period; సతీష్ గారు లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం&period; అలాగే మా గురువుగారు సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు&period; ఆయన లేకపోతే నేను లేను&period; నన్ను దర్శకుడిగా పిలవడం కంటే &OpenCurlyQuote;సుకుమార్ గారి అసిస్టెంట్’ అని పిలిస్తే నాకు ఇంకా ఎక్కువ గర్వంగా ఉంటుంది&period; ఈ సినిమాకు మీరు చూపించిన ఆదరణ&comma; అభిమానానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను&period; పెద్దికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ప్రేక్షకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ&period;&period; ముందుగా పెద్ది చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు&period; సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారు మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంతో సందడి చేస్తే&comma; సరిగ్గా నాలుగు నెలల తర్వాత రామ్ చరణ్ గారు &OpenCurlyQuote;మస్సా మస్సా’ అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు&period; ఇది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్&period; థియేటర్లు మళ్లీ ప్రేక్షకులతో కళకళలాడేలా చేసింది&period; అందుకు చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు&period;రెహమాన్ గారు అద్భుతమైన పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు&period; మిగతా సాంకేతిక నిపుణులు&comma; నటీనటులు అందరూ అద్భుతంగా పనిచేశారు&period; బుచ్చిబాబు లాంటి దర్శకుడు ఇలాంటి సబ్జెక్ట్‌ను ఇంత స్టార్‌డమ్ ఉన్న హీరోతో చేయడం మామూలు విషయం కాదు&period; ఆయన నమ్మిన కథకు ప్రేక్షకులు ఇంత పెద్ద విజయాన్ని అందించడం చాలా గొప్ప విషయం&period; మెగాస్టార్ చిరంజీవి గారి రాకతో ఈ విజయోత్సవం మరింత పరిపూర్ణమైంది&period; ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారు ఎంతో కష్టపడ్డారు&period; కొండలు ఎక్కారు&comma; కండలు పిండారు&comma; దుమ్ములో దొర్లారు&&num;8230&semi; చివరికి బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ము లేపారు&period; సినిమాలో ఒక పోస్టర్ ఉంది&period; అది చూస్తే నాకు హనుమంతుడు గుర్తొచ్చారు&period; ఆ స్థాయిలో ఆ పాత్రను ఆయన తెరపై ఆవిష్కరించారు&period; నిజంగా రామ్ చరణ్ గారికి హ్యాట్సాఫ్&period; పెద్ది పాత్రలో &OpenCurlyQuote;తండ్రికి మించిన తనయుడు’ అన్నట్టుగా అద్భుతంగా నటించారు&period; ఆయనకు మరిన్ని గొప్ప విజయాలు రావాలని కోరుకుంటున్నాను&period; అలాగే నిర్మాత సతీష్ గారు చేసిన తొలి చిత్రమే ఇంత భారీ విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది&period;<&sol;p>&NewLine;<p>ఇషాన్ సక్సేనా మాట్లాడుతూ&period;&period; ఇంత అద్భుతమైన విజయాన్ని అందుకున్న పెద్ది చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు&period; సతీష్ గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది&period; రామ్ చరణ్ గారు అందరినీ సమానంగా గౌరవించే వ్యక్తి&period; ఆయనతో కలిసి ఈ సినిమా చేయడం నాకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి&period; ఆఫ్ స్క్రీన్‌లోనూ&comma; ఆన్ స్క్రీన్‌లోనూ ఆయన అద్భుతమైన స్టార్&period; ఈ సినిమాలో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీ&period; పెద్దికి ఇంత ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>డీవోపీ రత్నవేలు మాట్లాడుతూ&period;&period; పెద్ది విజయం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది&period; ఈ సినిమాను మేమంతా ఎంతో అంకితభావంతో&comma; ప్రేమతో చేశాం&period; ఈ కథ విన్న వెంటనే నన్ను డీవోపీగా ఎంపిక చేసిన రామ్ చరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు&period; అలాగే మా నిర్మాత సతీష్ గారికి&comma; దర్శకుడు బుచ్చిబాబు గారికి&comma; ఈ చిత్రానికి పనిచేసిన మా టీమ్ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు&period; ఈ సినిమా కోసం చేసిన ప్రయాణం అపారమైన ఆనందాన్ని అందించింది&period; పెద్దికి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా మాట్లాడుతూ&period;&period; పెద్ది సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది&period; నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగించిన మా నిర్మాత సతీష్ గారికి&comma; దర్శకుడు బుచ్చిబాబు గారికి&comma; హీరో రామ్ చరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు&period; అలాగే ఈ సినిమాకు పనిచేసిన మా టీమ్ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు&period; ఈ సినిమాను మేమంతా ఎంతో ఆనందంగా&comma; ఆస్వాదిస్తూ చేశాం&period; పెద్దికి ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>లిరిక్ రైటర్ బాలాజీ మాట్లాడుతూ&period;&period; ఇందులో నేను రాసిన చికిర్చిన పాటకు ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ ఇచ్చారు&period; అలాగే సినిమాకు కూడా గొప్ప విజయాన్ని అందించారు&period; రెహమాన్ గారు అన్ని పాటలను అద్భుతంగా స్వరపరిచారు&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు గారికి&comma; రామ్ చరణ్ గారికి&comma; నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు&period; రామ్ చరణ్ గారి లాంటి స్టార్ హీరో చిత్రానికి పాట రాయడం చాలా ఆనందంగా ఉంది&period; ఈ సినిమా ఇంకా అద్భుతంగా ఆడుతుందని&comma; ప్రేక్షకులు మరింతగా ఆదరిస్తారని నమ్మకం ఉంది&period;<&sol;p>&NewLine;<p>లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ&period;&period; పెద్ది మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది&period; అయినా మీరు ఇంకా థియేటర్లలో చప్పట్లు కొడుతూనే ఉన్నారు&period; అందుకే ప్రేక్షకులకు చప్పట్లు కొట్టడానికి మీ ముందుకు వచ్చాం&period; పెద్ది రూ&period;420 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది&period; ఇది సాధారణ వసూళ్లు కాదు&&num;8230&semi; వసూళ్ల వరద&period; ఇది ప్రేక్షకులు&comma; అభిమానుల ప్రేమ వల్లే సాధ్యమైంది&period; మీ చేత చప్పట్లు కొట్టించుకున్న పెద్ది పాత్రను అద్భుతంగా పోషించిన రామ్ చరణ్ గారికి&comma; ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన బుచ్చిబాబు గారికి అభినందనలు&period; ఇంత విజయవంతమైన చిత్రంలో మూడు పాటలు రాసే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది&period; ఈ సినిమా మాకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని ఇచ్చింది&period; అందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగులో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష.

కరీంనగర్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాలు.

అనకాపల్లి తీరంలో వేలాది చేపల మృతి.