వేసవి(Summer)లో ఐస్ వాటర్(Ice Water) తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఐస్ వాటర్ తాగడం వల్ల కొంతమందిలో గొంతులోని రక్తనాళాలపై ప్రభావం పడుతుంది. ఐస్ వాటర్ తరచూ తాగితే హృదయ స్పందన రేటు తగ్గుతుంది. ఈ ప్రభావం కార్నియల్ నరాల యాక్టివేట్‌కు దారితీయవచ్చు. ఫలితంగా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కోల్డ్ వాటర్ అదేపనిగా తాగితే దంతాల సున్నితత్వం పెరుగుతుంది. దంతాల పనితీరు మందగించి ఆహారం నమలడం కష్టంగా మారవచ్చు.
ఇది చదవండి:ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా..!
కూల్ కేక్స్(Cool Cakes), ఐస్‌క్రీమ్స్(Ice Creams) వంటివి అతిగా తింటే కూడా దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా దంతాలపై ఉండే ఎనామిల్ తొలగిపోతుంది. దీంతో దంతక్షయం రిస్క్ పెరుగుతుంది. తినే సమయంలో లేదా తిన్న తర్వాత ఐస్ వాటర్ తాగితే గొంతు నొప్పి, చికాకు దారితీయవచ్చు. ఐస్ వాటర్ తాగితే వెన్నముకలోని నరాలు చల్లబడుతాయి. ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. తలనొప్పిని ప్రేరేపిస్తుంది. మైగ్రేన్ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జలుబుతో బాధపడుతుంటే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- మంకీ పాక్స్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన ఎయిమ్స్ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్‌పై ఢిల్లీ ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. అనుమానిత, ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని లోక్ నాయక్, జీటీబీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రులను ఆదేశించింది. అయితే మంకీపాక్స్…
- మహారాష్ట్రలో జికా వైరస్ కలకలంమహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపుతోంది .మహారాష్ట్రలోని పుణేలో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పుణేలో కేసుల సంఖ్య 73కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు నలుగురు మరణించారు. అయితే, జికా…
- నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్నాగర్ కర్నూల్ జిల్లాలోని ఒక ప్రవేట్ పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో ఆక్స్ ఫర్డ్ బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ పాఠశాలోని హాస్టల్ లో చపాతీ తిన్న…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి