తిరుపతి(Tirupati) అసెంబ్లీ ఎన్ డి ఏ ఉమ్మడి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు(Arani Srinivasulu) నామినేషన్ దాఖలు(Nomination filed) చేసారు. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ముఖ్యనేతలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఆరణి శ్రీనివాసులు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసారు.
ఇది చదవండి: నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్..
ఉదయం ఎస్ వి యూనివర్సిటీ(SV University) తారకరామా స్టేడియం(Tarakarama Stadium) నుంచి ర్యాలీ ప్రారంభంకాగా.. బాలాజీ కాలనీ సర్కిల్ లోని మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెస్ట్ చర్చ్ మీదుగా ఎంఆర్ పల్లి సర్కిల్ కు చేరుకుని అన్నమయ్య సర్కిల్ వరకు సాగింది. ర్యాలీలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంవయనాడ్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వయనాడ్ ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత తాను కేరళకు తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వచ్చానని, ఆ…
- అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేశ్కృత్రిమ మేథ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్టు మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ‘వై 2కే’ బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని తెలిపారు. అదేవిధంగా…
- ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ చర్చించనున్న ఏఐసీసీఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్‌పై హాట్ హాట్‌గా రివ్యూలు కొనసాగుతున్నాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీని పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా తన ఫ్యామిలీ మెంబర్లతో కలిశారు. తనకు పీసీసీ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 30 నిమిషాలు పాటు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి