తిరుపతి(Tirupati) అసెంబ్లీ ఎన్ డి ఏ ఉమ్మడి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు(Arani Srinivasulu) నామినేషన్ దాఖలు(Nomination filed) చేసారు. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ముఖ్యనేతలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఆరణి శ్రీనివాసులు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసారు.
ఇది చదవండి: నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్..
ఉదయం ఎస్ వి యూనివర్సిటీ(SV University) తారకరామా స్టేడియం(Tarakarama Stadium) నుంచి ర్యాలీ ప్రారంభంకాగా.. బాలాజీ కాలనీ సర్కిల్ లోని మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెస్ట్ చర్చ్ మీదుగా ఎంఆర్ పల్లి సర్కిల్ కు చేరుకుని అన్నమయ్య సర్కిల్ వరకు సాగింది. ర్యాలీలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఛార్థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్‌జామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్నాథ్ , జోషిమఠ్, గోవింద్…
- రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్‌తో పాటు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చురు, బికనేర్, శ్రీగంగానగర్‌లో అరగంట పాటు ఇసుక తుపాన్ అల్లకల్లోలం సృష్టించింది. ఇసుక తుపాను వీధులను కమ్మేసింది.…
- సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి..సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియలో సైబర్ దాడి కలకలం రేపింది. రీవాల్యుయేషన్ ఫీజుల చెల్లింపులకు ఉపయోగిస్తున్న పోర్టల్ పేమెంట్ సిస్టమ్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల సీబీఎస్ఈ 12వ తరగతి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 90624