Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Telangana పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామం ఇటుక బట్టీలో ప్రమాదం.

పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామం ఇటుక బట్టీలో ప్రమాదం.

by CVR NEWS
పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామం ఇటుక బట్టీలో ప్రమాదం

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలోని ఒక ఇటుక బట్టీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ డంపింగ్ చేసే సమయంలో 11 కేవీ విద్యుత్ లైన్‌ను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.”.

Advertisements

You may also like

Our Visitor

040855
Total views : 212227

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: