పెరుగు(Curd)లో ప్రోబయోటిక్స్(Probiotics) , పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగులో మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బి అనేక ఇతర పోషకాలు ఉన్నాయి.పెరుగు మన శరీరానికి కావలసిన అనేక పోషకాలను అందిస్తుంది. చాలామంది పెరుగు రోజూ తింటారు. పెరుగు రోజూ తినడం మంచిదేనా? పెరుగు మన శరీరాన్ని వేడి చేస్తుందా? చల్లబరుస్తుందా ? ఇప్పుడు తెలుసుకుందాం.పెరుగు తింటే కొందరికి మొటిమలు, స్కిన్ అలర్జీలు, జీర్ణ సమస్యలు, శరీరంలో వేడి వంటివి వస్తాయని విన్నాం. పెరుగు తింటే శరీరం చల్లబడుతుందని అనుకున్నాం.
ఇది చదవండి: వేసవిలో చెమట సమస్యతో బాధపడుతున్నారా..?
ఎండాకాలంలో రోజూ పెరుగు తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. బదులుగా మనం రోజూ పెరుగును మజ్జిగలా త్రాగవచ్చు. దాంతో సమస్య లేదు. మజ్జిగలో ఉప్పు, కారం, జీలకర్ర కలిపి తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పెరుగులో నీటిని జోడించడం వలన దాని ఉష్ణ లక్షణాలను సమం చేస్తుంది. నీరు వేడిని తగ్గిస్తుంది . పెరుగు యొక్క శీతలీకరణను పెంచుతుంది. కాబట్టి మీరు వేసవిలో పెరుగు తినాలనుకుంటే, పెరుగును నీటిలో కలుపుకొని మజ్జిగలా త్రాగాలి. ఇది మీ శరీరానికి కావలసిన చల్లదనాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సమయానికి అందుబాటులో లేని డాక్టర్లువికారాబాద్ జిల్లా తాండూర్‌లో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేషంట్స్ అసహనం వ్యక్తం చేశారు. సమయానికి సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని అన్నారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఓపీ టైంకు అందుబాటులో ఉండడం…
- మంకీ పాక్స్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన ఎయిమ్స్ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్‌పై ఢిల్లీ ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. అనుమానిత, ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని లోక్ నాయక్, జీటీబీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రులను ఆదేశించింది. అయితే మంకీపాక్స్…
- మహారాష్ట్రలో జికా వైరస్ కలకలంమహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపుతోంది .మహారాష్ట్రలోని పుణేలో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పుణేలో కేసుల సంఖ్య 73కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు నలుగురు మరణించారు. అయితే, జికా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.