54
సీఎం అభ్యర్థి పరిశీలన లో నేను ఉంటా..
- మొదటి నుంచి నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను.. నాకు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి.
- నా వాదన, అభిప్రాయం హై కమాండ్ కు చెప్పా..వారి అభిప్రాయం వారు చెపుతారు..
-హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. - సీఎం ఎంపిక విషయంలో ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబిస్తున్నాం.. ఎక్కడ గందర గోళం లేదు.
- నేను గతంలో మిలటరీ లో సోల్జర్… కాంగ్రెస్‌లోనూ సోల్జర్ ని..
- కాంగ్రెస్ లో నేను 7 సార్లు గెలిచాను… నాకు శక్తి ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ప్రయత్నం చేశాను.. 35 సంవత్సరాలు గా కాంగ్రెస్ లోనే ఉన్న..
- గతం లో నేను పీసీసీ అధ్యక్షుడిగా పని చేశాను.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశాను.
- సీఎం అభ్యర్థి ఎంపికలో నన్ను కూడా పరిశీలిస్తారని ఆశిస్తున్నాను… తప్పు లేదనుకుంటున్నాను..
- సీఎం అభ్యర్థి ఎంపిక విషయం లో ఆలస్యం చేయడం లేదు..రిజల్ట్ వచ్చి 48 గంటలు కూడా కాలేదు.. కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అయింది…
- సోషల్ మీడియా రాంగ్ హైప్ క్రియేట్ చేసింది..
- మూడో తేదీన రిజల్ట్స్ వచ్చింది.. 12 గంటల్లో సీఎల్పీ నిర్వహించి తీర్మానం పాస్ చేశారు..ఎమ్మెల్యే ల అభిప్రాయం తెలియజేశారు..
- కాంగ్రెస్ కు 70 నుంచి 72 సీట్లు వస్తాయని ఆశించాను..
- సీఎం రేసులో నలుగురు ఐదుగురు ఉండటం తప్పు కాదు..
- పార్టీ అంతర్గత విషయాలను బయటకు చెప్పడం తప్పు…
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉంది..