రాష్ట్రంలోని 624 ప్రైవేటు బీఈడీ కళాశాలలకుగానూ 253 కళాశాలల అనుమతిని బెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది. అనుమతిని కోల్పోయిన చాలా బీఈడీ కాలేజీలను ఇప్పటిదాకా నకిలీ గుర్తింపు సర్టిఫికెట్లతోనే నడిపారని తెలిసింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి నిబంధనలకు అనుగుణంగా …
National
-
-
తమిళనాడు కుప్పం సరిహద్దు వాణియంబాడిలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రభుత్వ బస్సు, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు పురుషులు, ఒక మహిళ సహా 5 మంది మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు తిరుపత్తూరు జిల్లా …
-
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు చివర్లో లాభాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 72 పాయింట్లు లాభపడి 64,905కి పెరిగింది. నిఫ్టీ 30 పాయింట్లు …
-
ప్రస్తుతం దేశవ్యాప్తంగా విదేశాలతో పాటు వినిపిస్తున్న మాట అయోధ్య రామాలయం. కనీవినీ ఎరిగిన రీతిలో వందల కోట్లతో అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఈ రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా పెట్టేసారు. ఇలాంటి నేపథ్యంలో అయోధ్య రాముని …
-
దేశ రాజధాని ఢిల్లీని పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యకట్టడిపై కేజ్రీవాల్ సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్యానికి ప్రధాన కారణం పంట …
-
ముంబైలోని బాంద్రాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి టోల్ ప్లాజా వద్ద నిలిపిఉంచిన పలు కార్లను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. …
-
బీహార్ రాష్ట్రంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీలో ఆమోదముద్ర పడింది. కులాల వారీగా కోటా పెంచుతూ ఇటీవల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని కేబినెట్ ప్రతిపాదించిన రిజర్వేషన్ సవరణ బిల్లును తాజాగా అసెంబ్లీ …
-
కేంద్రమంత్రి అమిత్ షా చత్తీస్ గఢ్ లోని జశ్పూర్ నియోజకవర్గం ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే నక్సలిజాన్ని పారద్రోలుతామన్నారు అమిత్ షా. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో కుల …
-
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 4 నుంచి 22 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 19 రోజుల …
-
బీహార్ అసెంబ్లీలో ఎమ్మెల్యే నితీష్ కుమార్ మహిళలను, మానవ సంతోనోత్పత్తిని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారని బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు… నితీష్ కుమార్ వ్యాక్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు… ఏలూరు బిజెపి …