మార్చి 1న రాబోతోన్న ‘రాధా మాధవం’ను ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలి.. ప్రెస్ మీట్‌లో చిత్రయూనిట్

Rahda Madhavam

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>రాధా మాధవం ప్రెస్ మీట్‌ &lpar;Radha Madhavam Press meet&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వినాయక్ దేశాయ్&comma; అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం &OpenCurlyQuote;రాధా మాధవం &lpar;Radha Madhavam&rpar;’&period; ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు&period; వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ&comma; మాటలు&comma; పాటలను అందించారు&period; ఇప్పటికే రాధా మాధవం సాంగ్&comma; టీజర్&comma; ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి&period; ఈ చిత్రం మార్చి 1à°¨ విడుదల కాబోతోంది&period; ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది&period; ఈ కార్యక్రమంలో<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత గోనాల్ వెంకటేష్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; మార్చి 1à°¨ మా చిత్రం రాబోతోంది&period; ఓ అందమైన ప్రేమ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది&period; మా సినిమాను ఆడియెన్స్ ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దర్శకుడు దాసరి ఇస్సాకు మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది&period; మా రైటర్ అద్భుతంగా కథను రాశారు&period; రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథను రాశారు&period; కథ విన్న తరువాత నాకు వినాయక్ గుర్తొచ్చాడు&period; ఆయన హైట్‌కు తగ్గ హీరోయిన్‌ను వెతికాం&period; చివరకు అపర్ణా దేవి గారు కనిపించారు&period; ఆమె చక్కగా నటించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరో వినాయక్ దేశాయ్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;మా నిర్మాత వెంకటేష్ గారు సహకరించడం వల్లే ఈ సినిమా ఈ స్థాయి వరకు వచ్చింది&period; కొత్త హీరో అని చూడకుండా నాపై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించారు&period; నేను డ్యాన్స్ టీచర్&period; రాధా మాధవం అందమైన ఓ ప్రేమ కథా చిత్రం&period; ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ ఎంతో సహజంగా ఉంటాయి&period; హీరోయిన్ మలయాళీ అమ్మాయి&period; పైగా క్లాసికల్ డ్యాన్సర్&period; అలాంటి అమ్మాయితో నటించడం ఆనందంగా ఉంది&period; పార్థు మా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు&period; మార్చి 1à°¨ మా చిత్రం రాబోతోంది&period; ప్రేక్షకులంతా మా సినిమాను చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరోయిన్ అపర్ణా దేవి మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote; నాకు తెలుగు అంతగా రాదు&period; ఈ సినిమాలో లెంగ్తీ డైలాగ్స్ ఉన్నాయి&period; హీరో వినాయక్ ఎంతో సపోర్ట్ చేశారు&period; నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్&period; మార్చి 1à°¨ ఈ చిత్రం రాబోతోంది&period; అందరూ మా సినిమాను ఆశీర్వదించండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;మొదటి సినిమానే అయినా నిర్మాత ఎంతో చక్కగా నిర్మించారు&period; ఆర్టిస్టులు&comma; టెక్నీషియన్స్‌కు చాలా సపోర్ట్ ఇచ్చారు&period; హీరో హీరోయిన్లు&comma; మేక రామకృష్ణ అందరూ చక్కగా నటించారు&period; సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం&period; మార్చి 1à°¨ మా చిత్రం రాబోతోంది&period; అందరూ ఆదరించండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మాటల రచయిత వసంత్ వెంకట్ బాల మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;సినిమా చాలా బాగా వచ్చింది&period; ఓ అందమైన గ్రామీణ ప్రేమకథతో పాటు&period;&period; చక్కని సందేశాత్మక చిత్రాన్ని చూడబోతున్నారు&period; ఈ చిత్రంలోని మాటలకు ప్రత్యేక అభినందనలు వస్తున్నాయి&period; సినిమాను చూసిన వారంతా కూడా డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు&period; మార్చి 1à°¨ రాబోతోన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మేక రామకృష్ణ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyQuote;నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్&period; ఇంత మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది&period; ఇంత వరకు నేను చాలా సాఫ్ట్ కారెక్టర్స్ చేశాను&period; కానీ ఇందులో మాత్రం నెగెటివ్ కారెక్టర్ పోషించాను&period; సినిమా చాలా బాగా వచ్చింది&period; మార్చి 1à°¨ మా చిత్రం రాబోతోంది&period; ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;balakrishnas-samarasimha-reddy-movie-rerelease&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-405&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Vamshi-Krishna&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-405&sol;amp&sol;" alt&equals;"ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు&period;">ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">25&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలు పారదర్శకంగా&comma; రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు&period; ఎన్నికల &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-459&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;new-twist-to-the-Rs&period;500-gas-scheme-jpg&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-459&sol;amp&sol;" alt&equals;"బి&period;కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన&period;">బి&period;కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">25&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అన్నమయ్య జిల్లా బి&period;కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది&period; పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-458&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;ambati-rambabu&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-458&sol;amp&sol;" alt&equals;"అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు&period;">అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">25&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత&comma; మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;ma-vuri-rajareddy-movie-trailer-launch-event&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఫిల్మ్ న్యూస్<&sol;a> <strong>కోసంఇక్కడక్లిక్చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size has-medium-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"border-radius&colon;50px&semi;background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

‘ఆస్మాన్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..