#చామలకిరణ్‌కుమార్‌రెడ్డి #భువనగిరిఎంపీ #కేసీఆర్ #బీఆర్‌ఎస్ #తెలంగాణరాజకీయాలు #తెలంగాణ #కాంగ్రెస్ #రాజకీయవిమర్శలు #BhuvanagiriMP #KCR #BRS #TelanganaPolitics #Congress #Telangana

బీజేపీ, బీఆర్‌ఎస్‌పై ఫైర్ అయిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

<p>బీజేపీ&comma; బీఆర్‌ఎస్‌పై భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు&period; తెలంగాణలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకునేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read more

కేటీఆర్ విమర్శలకు ఎంపీ చామల కిరణ్ కౌంటర్.

<p>కేసిఆర్ తన కుటుంబం తప్ప తెలంగాణలో ఎవరూ బాగుపడవద్దని భావిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు&period; ఉద్యమ సమయంలో తన కుటుంబం రాజకీయాల్లోకి రాదని చెప్పిన కేసీఆర్&period;&period; 1600 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో తన కుటుంబంలోనే…

Read more