#తెలంగాణ #హైదరాబాద్ #వాతావరణం #వర్షాలు #ఈదురుగాలులు #ఉరుములు #వాతావరణమార్పులు #వాతావరణశాఖ #ప్రజలు #ఉపశమనం

తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం..

<p>ఇక ఇటు తెలంగాణలోనూ వాతావరణం మారిపోయింది&period; హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులు&comma; ఉరుములు&comma; మెరుపులతో కూడిన వర్షం పడింది&period; జగిత్యాల జిల్లాలో మెట్‌పల్లి&comma; ఇబ్రహీంపట్నం&comma; మల్లాపూర్&comma; కోరుట్ల మండలాల్లో ఉరుములు&comma; మెరుపులతో కూడిన వర్షం కురిసింది&period; ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్…

Read more