#ధాన్యసేకరణ #ఉత్తంకుమార్రెడ్డి #బీజేపీ #బీఆర్ఎస్ #తెలంగాణ #పౌరసరఫరాలశాఖ #రాజకీయవిమర్శలు #కాంగ్రెస్ప్రభుత్వం #రైతుసమస్యలు #ధాన్యకొనుగోలు

కేంద్రం, బీఆర్‌ఎస్ పార్టీలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం..

<p>ధాన్య సేకరణపై కేంద్రంలోని బీజేపీ&comma; ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన&period;&period; à°—à°¤ బీఆర్‌ఎస్ ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం యాసంగిలో రికార్డు స్థాయిలో ఎక్కువ ధాన్యం…

Read more