#పెద్దపల్లి #ప్రభుత్వజూనియర్‌కళాశాల #వ్యాపారసముదాయాలు #అధికారులచర్యలు #లీజుగడువు #పెద్దపల్లిజిల్లా #తెలంగాణ #Peddapalli #GovernmentJuniorCollege #TelanganaNews #OfficialAction #LeaseExpiry

పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధికారుల చర్యలు.

<p>పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలోని వ్యాపార సముదాయాలపై అధికారులు చర్యలు చేపట్టారు&period; లీజు గడువు ముగిసినా దుకాణాలను ఖాళీ చేయకపోవడంతో&period;&period; అధికారులు షటర్లకు సీల్‌ వేశారు&period; లీజు పునరుద్ధరణపై అంగీకారం కుదరకపోవడంతో ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ ఆదేశాల మేరకు à°ˆ…

Read more