#ప్రకాశంజిల్లా #సాగర్ #కాలుష్యం #NSPకాలువ #చీమకుర్తి #పర్యావరణం #జలకాలుష్యం #నీటిసమస్య #వ్యవసాయం #ఆందోళన

చేపల వ్యర్థాలతో కలుషితం అవుతున్న సాగర్ జలాలు..

<p>ప్రకాశం జిల్లాలో సాగర్ జలాల కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది&period; చీమకుర్తి గ్రామంలోని పడమర బైపాస్ వద్ద NSP కాలువకు ఇరువైపులా అనుమతి లేకుండా చేపల మార్కెట్ నిర్వహిస్తున్నారు&period; ఇక్కడ చేపలను కొనుగోలు చేసిన వారికి అక్కడికక్కడే కోసి శుభ్రం చేసి…

Read more