#విద్య #విద్యావ్యవస్థ #విద్యావ్యాపారం #ప్రైవేటుస్కూల్స్ #విద్యాసంస్థలు #పిల్లలచదువు #Education #EducationSystem #PrivateSchools #EducationBusiness

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..

<p>విద్య వ్యాపారంగా మారింది&period; పిల్లల చదువులను పెట్టుబడిగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నాయి విద్యాసంస్థలు&period; ఇంటర్నేషనల్‌&comma; గ్లోబల్ అని బోర్డులు తగిలించుకుని&&num;8230&semi; తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నాయి&period; ఉప్పల్‌ పీర్జాదీగూడలోని ఆర్కా గ్లోబల్ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సంగతి సరిగ్గా ఇదే&period; పేరుకు ఇంటర్నేషనల్ స్కూలే…

Read more