about 50 meters of the 100-meter dam work has been washed away

ఏటిగట్టు పనుల్లో బయటపడ్డ డొల్లతనం…

<p>పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వద్ద 28 కోట్లతో చేపట్టిన ఏటిగట్టు పనుల్లో డొల్లతనం మూడు నెలల్లోనే బయటపడింది&period; అమరేశ్వర స్వామి గుడి నుంచి బూడిదల రేవు వరకు చేపట్టిన 100 మీటర్ల ఏటిగట్టు పనుల్లో సుమారు 50 మీటర్లు కొట్టుకుపోయింది&period; మధ్యాహ్నం…

Read more