#agencyareas

ములుగు జిల్లాలో హై అలర్ట్ .. మావోయిస్టుల అలజడి

<p>ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు&period; పోలీసుల ఇన్ ఫార్మర్ల అనే నెపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపారు&period; ఆరుగురు మావోయిస్టులు పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఉయిక రమేష్ తో…

Read more