#Agrigold #AgrigoldVictims #AndhraPradesh #APGovernment #JusticeForVictims #Depositors #AgrigoldCases #APNews #GovernmentAction #VictimRelief

అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏపీ సర్కార్ ఆదేశం.

<p>అగ్రిగోల్డ్ బాధితులకు వేగంగా న్యాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను మరింత తీవ్రతరం చేసింది&period; డిపాజిటర్ల సొమ్మును అక్రమంగా మళ్లించి నిలువునా ముంచిన యాజమాన్యంపై ప్రభుత్వం à°•à° à°¿à°¨ వైఖరి అవలంబిస్తోంది&period; విచారణలో భాగంగా సీఐడీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో అగ్రిగోల్డ్ యాజమాన్యం…

Read more