అల్లూరి సీతారామరాజు జిల్లాలో వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. కొయ్యురు గ్రామంలోని వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి మంచం మీద 4 కిలోమీటర్లు గిరిజనులు మోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కొయ్యురు మండలం మూలపేట పంచాయితీ జాజులుబంద …
Tag: