ఏపీ నూతన సీఎం చంద్రబాబు(CM Chandrababu) క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటనగా రేపు పోలవరం వెళుతున్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ప్రతి సోమవారం నాడు పోలవరం పర్యటన గానీ, పోలవరంకు …
Andhra Pradesh News
-
-
మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజా సమస్యల పై వినతుల స్వీకరణఎల్కతుర్తి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనవివిధ గ్రామాల అధ్యక్షులు ,పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న సమస్యల పై ,వ్యక్తిగత సమస్యల పై మంత్రి దృష్టికి …
- Andhra PradeshKarnoolLatest NewsMain News
నందికొట్కూరు వైసిపి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ ప్రెస్మీట్.
నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసిపి కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ ప్రెస్మీట్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ గడిచిన ఎన్నికలలో టిడిపి ప్రభుత్వం గెలిచిందని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కు మరియు స్థానిక ఎమ్మెల్యే కు …
-
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నరు. తిరుపతి దేవస్థానం ఈవో గా …
- Andhra PradeshLatest NewsMain News
ఫ్లెక్సీలు చింపిన దుండగులకు పిండ ప్రధానం చేసిన జనసేన పార్టీ నాయకులు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ధర్మవరం పట్టణంలోని 9 వ వార్డు గుడ్డిబావి వీధికు చెందిన జనసేన పార్టీ నాయకుడు అడ్డగిరి శ్యామ్ కుమార్ రాష్ట్రంలో ఘన …
- Andhra PradeshLatest NewsMain News
జగ్గంపేట ఎమ్మెల్యే ను ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు ఘనంగా సత్కరించారు .
జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ను జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు, మానేపల్లి బంగార్రాజు, చిత్రపు బాబు, కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు …
-
తిరుపతి కార్పోరేషన్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవడానికి కూటమి నేతలు కస రత్తులు ప్రారంభిం చారు. కనీసం 40 మంది వైసిపి కార్పో రేటర్లను కొనడానికి రంగం సిద్ధం చేసు కుంటున్నారని సమాచారం. ఒక్కొక్కరికి 20 లక్షల …
-
దేవుడు తనకి ఇచ్చినటువంటి శక్తినంత రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. 40, 650 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన అనంతరం తొలిసారిగా రాయదుర్గం వచ్చిన శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు తెదేపా …
-
ప్రభుత్వ కార్యాలయాలో ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఫోటోనే కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫోటోను తొలగించకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిన ప్రాంతంలో నేటికి …
- Andhra PradeshLatest NewsMain News
మంత్రివర్యులు శ్రీ సత్యాకుమార్ మల్లేశ్వర స్వామివారి ఆలయమును సందర్శించారు.
శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు కుటుంబసభ్యులతో కలసి విచ్చేసిన గౌరవనీయులైన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యాకుమార్ యాదవ్ ..వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం, …