ఆసిఫాబాద్ మండలంలోని గోడవెల్లి ప్రాథమిక పాఠశాలను ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి సందర్శించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేఈ సందర్భంగా పాఠశాల మౌలిక వసతులను పరిశీలించారు. …
Andhra Pradesh News
-
-
ఎన్నికల హామీల అమలుపైతొలిఐదు సంతకాలతో చంద్రబాబు పాలనప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు,కూటమి కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఉన్నారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఆయనమీడియాతో మాట్లాడుతూ మెగాడిఎస్సి గా 16,347 టీచర్ పోస్టులు భర్తీ,ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు,పేదలకు …
-
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో అన్న క్యాంటిన్ లు వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి పాలాభిషేకం చేసిన నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ మరియు టీడీపి ఇంచార్జి వలవల మల్లికార్జున రావు మరియు …
-
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు …
-
గత ఐదు సంవత్సరాలలో పాఠశాలలు ప్రారంభం సమయంలో జగనన్న విద్యా కానుక పేరుతో యూనిఫాము షోలు బెల్ట్ బుక్స్ పంపిణీ చేసేవారు. అలాగే ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం మారడంతో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గత …
-
రాజ్యాంగం ప్రకారం మండలిని రద్దు చేయలేక పోయాడు ఆనాడు ఎమ్మెల్సీగా నేను కూడా సభలో ఉన్నానుఅసెంబ్లీ లో పెట్టిన తీర్మానాన్ని మేము మండలిలో ఓడించాంఇప్పుడు అదే శాసన మండలి లో వైసిపి కి బలం ఉందని చిలక పలుకులు …
-
యువనేత నారా లోకేష్… ఇటీవల ఎన్నికల్లో రికార్డుస్థాయి మెజారిటీతో ఘనవిజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజలకోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్… నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న …
-
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత.ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంసీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించిన చంద్రబాబు.. ఈసారి …
-
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాల ప్రారంభమైంది సీఎం చంద్రబాబు ఇచ్చిన ఐదు హామీలు పై తొలి సంతకాలు పెట్టారఒక దుష్ట ఆలోచనతో గత ప్రభుత్వం పేదలకు ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఆపేశాజగ్గంపేటలో ఎలక్షన్ కోడ్ వల్ల …
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalPolitics
బాపట్ల టీడీపీ పార్టీ కార్యాలయంలో MLA వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో…
బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ నన్ను ఎమ్మెల్యే గా గెలిపించిన నాయకులకు, ప్రజలకు ధన్యవాదాలు మెగా డిఎస్సీ పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు బాపట్ల …