AP employees

5 ఏళ్ళు నువ్వేం చేసావ్ ..? తిరగబడ్డ ఏపీ ఉద్యోగులు

<p>ఏపీలో ఉద్యోగులు మరోసారి ఆందోళన బాటపట్టారు&period; నాలుగున్నరేళ్లుగా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని à°ˆ నెల 14 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు&period; ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే à°ˆ నెల 27à°¨ &OpenCurlyQuote;ఛలో విజయవాడ’కు సిద్ధమని ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు&period;…

Read more