ayodhya

అయోధ్య రామాలయం పైకప్పులో లీక్..

<p>అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఆరు నెలలు కూడా గడవక ముందే ఆలయ పైకప్పు లీక్ అవుతోంది&period; అయోధ్యలో కురిసిన తొలి భారీ వర్షానికి నీళ్లు గర్భగుడిలోకి ప్రవేశించాయి&period; ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి&period; కాగా నీరు లీక్ అవుతోందని…

Read more

తొలి రోజు అయోధ్య కు పోటెత్తిన భక్తులు

<p>అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు పోటెత్తారు&period; పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు&period; కొంతమంది రామభక్తులు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేశారు&period; తొలి రోజు రామ్‌లల్లా దర్శించుకోవడానికి ఆసక్తిని కనబరిచారు&period; ఆలయ ప్రధాన ద్వారం వెలుపల భారీ భక్త…

Read more

రామ నామ జపంతో మార్మోగిన పశ్చిమ గోదావరి జిల్లా

<p>అయోధ్యలోని బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతం శ్రీరామ నామ జపంతో మార్మురోగింది పట్టణం మండలాల్లోని అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధనలు నిర్వహించారు&period; ప్రసిద్ధిగాంచిన స్టీమర్ రోడ్డు…

Read more

ఎస్ ఆర్ నగర్ లో రామ భక్తుల సందడి..

<p>అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఎంతోమంది భక్తిశ్రద్ధలతో జై శ్రీరామ్ అంటూ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు సుమారుగా 2000 మంది భక్తుల ర్యాలీలో పాల్గొన్నారు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Read more

అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం…

<p>శ్రీకాకుళం జిల్లా&comma; టెక్కలి అయోధ్య లో రాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్ల à°•à°² నేడు సఫలం అయినందున ఆనందం లో దేశం లో అందరూ ఒక్కసారిగా చాలా సంతోషకరంగా తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట…

Read more

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ

<p>అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది&period; ఏలూరులో ధర్మబేరి ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించారు&period; ఉదయం నుండి హనుమాన్ చాలీసా పారాయణం&comma; అనంతరం యాగ కార్యక్రమాలను చేపడుతున్నారు&period; à°ˆ కార్యక్రమంలో పెద్ద…

Read more

రామనామస్మరణతో మారుమ్రోగిన గుత్తి పట్టణ పురవీధుల

<p>అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శ్రీ సీత రాముల ఉత్సవ విగ్రహాలను సోమవారం పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు&period; ముందుగా వేణుగోపాలస్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు…

Read more

‘అయోధ్య’ కు తిరుపతి శ్రీవారి లడ్డూలు..

<p>అయోధ్యకు శ్రీవారి లడ్డూలు తరలి వెళ్తున్నాయి&period; ఈనెల 22à°µ తేదీన అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది&period; à°ˆ నేపథ్యంలో అయోధ్యకు శ్రీవారి లడ్డూలు తరలి వెళ్తున్నాయి&period; తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతీకరమైన లడ్డూలను అయోధ్య రామయ్య సన్నిధికి టీటీడీ…

Read more

అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీరె..

<p>అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు&period; సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరెను ఈనెల 26à°¨ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు&period; ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత…

Read more

22న అయోధ్యలో అద్భుత ఘట్టం..

<p>అమరావతి&comma; ఈనెల 22à°¨ రామ మందిరం లో బాలరామని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ&period;&period; 22à°µ తేదీన à°’à°• అద్భుతమైన ఘట్టం అయోధ్య లో ఆవిష్కృతం అవుతుంది&period; రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల à°•à°²&comma; దశాబ్దాల పోరాటం&period;…

Read more