bc

తెలంగాణ 2026-27 బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం..

<p>తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో బీసీలకు తగిన కేటాయింపులు లేవని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి&period; &&num;8216&semi;కామారెడ్డి డిక్లరేషన్&&num;8217&semi; హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు&period; హన్మకొండ ఏకాశిల…

Read more

కుల గణన… సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం 

<p>తెలంగాణలో త్వరలో కులగణన చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు&period; బీసీ&comma; ఎస్సీ&comma; ఎస్టీ సంక్షేమ విభాగాలపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు&period; ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టాలని అధికారులను ఆదేశించారు&period; అద్దె భవనాల్లో…

Read more

బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష

<p>కల్యాణలక్ష్మి&comma; షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు&period; ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చే ప్రణాళికలు రూపొందించాలన్నారు&period; సచివాలయంలో బీసీ&comma; మైనార్టీ&comma;…

Read more

తెలంగాణ ప్రజలు మోసపోవద్దు – యడియూరప్ప

<p>తెలంగాణ ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందని&comma; కానీ ప్రజలు మోసపోవద్దని బీజేపీ నేత&comma; కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు&period; బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఆయన హైదరాబాద్‌కు వచ్చారు&period; కర్ణాటకలో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్…

Read more

హరీశ్‌రావు అలా చెప్పిన మరుక్షణం జైలులో – రేవంత్‌రెడ్డి

<p>కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని&comma; తమ అభిప్రాయాలను ఎవరైనా స్వేచ్ఛగా చెప్పొచ్చని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు&period; బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించదని&comma; తాను సీఎం అవుతానని హరీశ్‌రావుకు చెప్పే ధైర్యం లేదని&comma; అలా…

Read more

ఈ నెల 30 కోసం వేచి చూస్తున్నా తెలంగాణ ప్రజలు

<p>సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు&period; తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని అన్నారు&period; శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర &&num;8211&semi; బీసీ డిక్లరేషన్ సభలో ఆయన పాల్గొన్నారు&period;…

Read more

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు చిన్నచూపు – బీజేపీ

<p>కాంగ్రెస్‌&comma; బీఆర్ఎస్ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు&period; జనాభాలో à°…à°§à°¿à°• శాతంగా ఉన్న వర్గాన్ని అణిచివేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; కరీంనగర్‌లో మీడియాతో సంజయ్‌ మాట్లాడారు&period; అణగారిన వర్గాల…

Read more

అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా – డీకే అరుణ

<p>అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు మాజీ మంత్రి&comma; బీజేపీ నాయకురాలు డీకే అరుణ బుధవారం ప్రకటించారు&period; తాను à°ˆ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు&period; తన గద్వాల నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తామని చెప్పారు&period; తమ పార్టీ బీసీ…

Read more