Bear

శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంటి బీభత్సం..

<p>శ్రీకాకుళం జిల్లా &lpar;Srikakulam&rpar; వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో à°“ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది&period; గ్రామ సమీపంలో ముగ్గురు వ్యక్తులపై దాడిచేసింది&period; à°ˆ ఘటనలో ఇద్దరు మృతి చెందగా&comma; మరొ మహిళ తీవ్రంగా గాయపడ్డారు&period; ఆమెని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు&period; ప్రస్తుతం…

Read more

వరుసగా ప్రజలపై ఎలుగుబంటి దాడి

<p>భద్రాద్రికొత్తగూడెం జిల్లా&comma; చండ్రుగొండ మండల పరిధిలో ఎలుగుబంటి వరుస దాడులతో మండల ప్రజలు బయోందోలునకు గురవుతున్నారు&period; నిన్న నల్లబొతు రామారావు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడిచేసిన సంఘటనలో తీవ్ర గాయాలయ్యాయి&period;&period; 24 గంటలు గడవకముందే గ్రామ శివారు అంబేద్కర్ కాలనీ ప్రాంతంలో…

Read more

శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్

<p>మందస మండలం రట్టిలో ఎలుగు బంటి సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందారు&period; రట్టి గ్రామానికి సమీపంలోని తోటలో అలజడి చేసిన ఎలుగుబంటిని చూసిన గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు&period; రట్టిలో ఆహార అన్వేషణ కోసం ఎలుగుబంటి పుట్టను త్రవ్వి హల్ చల్ చేసింది&period;…

Read more

పోలాకి లో ఎలుగుబంటి హల్ చల్..

<p>శ్రీకాకుళం జిల్లా&period;&period; పోలాకి మండలం సుసరం గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది&period; వ్యవసాయ పనులకు పొలాలకు వెళ్లాలంటే రైతులు హడలెత్తిపోతున్నారు&period; ఏ క్షణంలో ఎటు నుండి ఎలుగు బంటి దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు&period; నిన్న సాయంత్రం సుసరాం గ్రామంలోని పొలంలో…

Read more