Break for farmer insurance in Telangana..!

తెలంగాణలో రైతుభరోసాకు బ్రేక్‌..!

<p>తెలంగాణలో రైతుభరోసాకు బ్రేక్‌ పడింది&period; రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది&period; లోక్ సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది&period; మే9 లోపు రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఎన్నికల…

Read more