Business news

వరద బాధితులకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం…

<p>రాష్ట్ర పర్యాటక&comma; సంస్కృతిక వ్యవహారాల&comma; యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్&period;కె&period;రోజా ఆధ్వర్యంలోని రోజా చారిటబుల్ ట్రస్ట్ తరపున మంత్రి సోదరులు వై&period; రాంప్రసాద్ అగరంపేట దళిత కాలనీ లో వరద భాదితులకు బుధవారం ఆర్థికసాయం అందజేశారు&period; నిండ్ర…

Read more

లాభాల్లో స్టాక్ మార్కెట్లు…..

<p>దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది&period; ఈరోజు కూడా మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి&period; అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే సంకేతాలు&comma; చమురు ధరల్లో స్థిరీకరణ ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి&period; దీంతో&comma; ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 358 పాయింట్లు…

Read more

రైతులను ఆదుకోవాలన్న మాజీ మంత్రి..

<p>కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో కరగ్రహారం&comma; క్యాంబిల్ పేట&comma; చిన్నకరగ్రహారం&comma; పల్లిపాలెం&comma; నవీన్ మిట్టల్ కాలనీ&comma; మేకవాని పాలెం&comma; తాళ్లపాలెం&comma; మంగినపూడి&comma; తుమ్మలచెరువు&comma; పేద యాదర&comma; à°šà°¿à°¨ యాదర&comma; భోగిరెడ్డిపల్లి&comma; నెలకుర్రు చిన్నాపురం&comma; గ్రామాలలో నీట మునిగి దెబ్బతిన్న వరి&comma;…

Read more

మాయ లేడి అరెస్ట్..

<p>హబ్సిగూడ లోని మలబార్ గోల్డ్ &amp&semi; డైమండ్ షాప్ లో అభరనాలు చూడడానికి వచ్చిన మహిళ నకిలీ నగలు పెట్టి ఒరిజినల్ నగలు అపహారించింది&period; షాప్ యజమాని ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సిసి పుటేజ్ ఆధారంగా మాయ లేడి ని అరెస్ట్…

Read more

పంట నష్టంతో గగ్గోలు పెడుతున్న రైతులు..

<p>కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు&period; పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; కాకినాడ జిల్లా…

Read more