case

ఈ నెల 27న సతీసమేతంగా ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు

<p>టీడీపీ అధినేత చంద్రబాబు కేసులు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి&period; నేడు ఢిల్లీలో సిద్ధార్థ్ లూథ్రా తనయుడి వివాహం జరగనుంది&period; ఎల్లుండి రిసెప్షన్ ఏర్పాటు చేశారు&period; à°ˆ పెళ్లి రిసెప్షన్ కోసం చంద్రబాబు…

Read more

కోడికత్తి కేసు విచారణ ఈనెల 15కు వాయిదా

<p>ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది&period; à°ˆ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు&period; à°ˆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది&period; తదుపరి విచారణను…

Read more

పిల్లల మీద ప్రమాణం – ప్రభాకర్

<p>నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్న నేను ఇసుక ర్యాంపుల్లో ఎక్కడ అక్రమాలు చేయలేదని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు… ఏలూరు రూరల్ మండలం పాలగుడంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని…

Read more