CID Files Cases

ప్రైవేట్ హాస్పటల్స్ పై సీఐడీ కేసులు

<p>తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంలో విచారణను వేగవంతం చేశారు సీఐడీ పోలీసులు&period; ట్రీట్ మెంట్ చేయకుండానే నకిలీ పేర్లతో నిధులు స్వాహా చేసిన ఆస్పత్రులపై కేసు నమోదు చేశారు&period; రాష్ట్ర వ్యాప్తంగా 30 హాస్పటళ్లపై సిఐడి పోలీసులు కేసులు నమోదు…

Read more