తెలంగాణలో మరోమూడు రోజులు ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా మంచు కురుస్తుండడంతో పొద్దెక్కినా సూరీడి జాడ కనిపించడం లేదు. చలికి భయపడి చిన్నారులు, వృద్ధులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. …
Tag:
Cold winds
-
-
రాష్ట్రంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో జనం వణికిపోతున్నారు. ఉదయం చాలా చోట్ల పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వారం రోజులుగా సాధారణం కన్నా రెండు నుంచి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత …