Congress leader vishnu vardhan

గాంధీభవన్‌ ముందు ఉద్రిక్తత

<p>టికెట్ రాని అసంతృప్తుల నిరసనలతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది&period; టికెట్ రాకపోవడంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు&period; గాంధీభవన్ ముందు బైఠాయించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు&period;…

Read more