#congressgovernment

తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..

<p>తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి&period; వికారాబాద్‌ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి&period; వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్&comma; బీజేపీ డిమాండ్‌ చేశాయి&period; అయితే బీఆర్ఎస్&comma; బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే శాసనసభ మూడు…

Read more

అసెంబ్లీలో కేసీఆర్ పై భట్టి ఫైర్

<p>పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులను దాచి&period;&period; తిరిగి తమపైనే నిందలేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు&period; రాష్ట్ర అప్పులు&comma; FRBM రుణ పరిమితిపై అసెంబ్లీలో మాట్లాడుతూ&period;&period; మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల…

Read more

బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాం

<p>రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు&period; రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు&period; à°—à°¡à°¿à°šà°¿à°¨ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా…

Read more

చెత్త రవాణా వాహనాలపై నిఘా పెట్టిన GHMC

<p>గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెత్త రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది&period; ఏ వాహనం ఎప్పుడు&comma; ఎక్కడకు వెళ్తోంది&period;&period; à°Žà°‚à°¤ చెత్తను రవాణా చేస్తోంది&period;&period; ఏ ప్రాంతానికి వెళ్తోంది&period;&period; అనే విషయాలను గుర్తించడం కష్టంగా మారిందని&period;&period; అందుకు వెహికిల్ ట్రాకింగ్…

Read more

కేటీఆర్ పై మంత్రి ఉత్తమ్ ఫైర్..

<p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు&period; ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడం సరికాదన్నారు&period; అన్నింటికి రాజకీయ రంగు పులమడం మంచిది కాదని దుయ్యబట్టారు&period;…

Read more

పగటి కలలు కంటున్న కేటీఆర్

<p>కేటీఆర్ ప్రతీది రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు రావొద్దని కేటీఆర్ చెప్పారని దీన్ని బట్టి à°† పార్టీ మానసిక స్థితి ఏంటో తెలుస్తుందన్నారు&period; కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రభుత్వం శిక్షణా…

Read more

ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం..

<p>ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&period; ప్రజాభవన్‌లో ప్రజావాణి లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు&period; ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయని&comma; ప్రతి పౌరుడికి నమ్మకం కలిగేలా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు&period; ప్రజలకు…

Read more

ఇండియా కూటమిపై మోదీ ఫైర్

<p>ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అభివృద్ధి చేయలేరు&comma; చేస్తే సహించలేరని విమర్శించారు&period; హరియాణలోని పానిపట్ లో ప్రధాని పర్యటించారు&period; పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు&period; ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని&comma; మిగతా సమయంలో అభివృద్ధిపైనే దృష్టి సారించాలని…

Read more

నేడు ఢిల్లీలో AICC పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి

<p>సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు&period; ఈనెల 13 వరకూ రాజస్థాన్&comma; ఢిల్లీ రాష్ట్రాల్లో ఆయన పర్యటించనున్నారు&period; ముందుగా రేపు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు&period; అనంతరం ఈనెల 12&comma; 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలను…

Read more

తెలంగాణ తల్లి విగ్రహం పై మీ రాజకీయమా..?

<p>తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై ఇప్పటికిఏ అధికారిక గుర్తింపుహోదా లేదని&comma; మేము చక్కటి రూపం తో విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు&period; మెడకు కంటె&comma; గుండపూసల హారం&comma; చెవులకు బుట్టకమ్మలు&comma; ముక్కుపుడక&comma; బంగారు అంచుతో కూడిన చీరతో…

Read more