#congressparty

నీలం మధుకు కాంగ్రెస్ టిక్కెట్..

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ నిన్న 16 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది&period; à°ˆ జాబితాలో పటాన్‌చెరు నుంచి నీలం మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది&period; దీంతో పటాన్‌చెరు కాంగ్రెస్‌లో అసమ్మతి రాజుకుంది&period;…

Read more

కోదండరాం కామెంట్స్..

<p>తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలనే ఆకాంక్ష సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చాం&period; అందరికీ ఉచిత విద్య&comma; వైద్యం&comma; ఉద్యోగ&comma; ఉపాధి అవకాశాలు అందించాలనే మొదలగు అంశాలతో కూడిన తమ ఎజెండాను కాంగ్రెస్ పార్టీకి సమర్పించాం&period;…

Read more

కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి

<p>మునుగోడు సీటును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటాయించటంపై కాంగ్రెస్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి&period; రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చారు&period; ఆయనకు కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితాలో మునుగోడు సీటును కేటాయించింది&period; మునుగోడు సీటు…

Read more

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార పర్యటనలు

<p>కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్యటనలు చేపడుతున్నారు&period; నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో జరిగిన సభలో పాల్గొన్నారు&period; అనంతరం తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడి&comma; ప్రజా తెలంగాణకు ప్రతిష్టాపన చేద్దామని పిలుపునిచ్చారు&period; ఇక్కడి ప్రజలతో తనకున్నది…

Read more