cvr news channel

వరుసగా 6 దుకాణాల్లో భారీ నగదు చోరీ…

<p> అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుంతకల్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున వరుసగా ఆరు దుకాణాలలో గుర్తుతెలియని దుండగులు చోరీ చేయగా మరో మూడు దుకాణాలలో చోరీకి యత్నించారు&period; à°ˆ సందర్భంగా దుకాణాల యజమానులు మాట్లాడుతూ à°—à°¤ నెల 6 షాపుల్లో…

Read more

న్యాయం కోసం పంచాయతీ కార్మికుల పోరాటం…

<p>ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం మంత్రి సురేష్ విలాకాలో బకాయిలు చెల్లించాలంటూ రోడ్డు ఎక్కిన పంచాయతీ కార్మికులు&period; అంబేద్కర్ సెంటర్ వద్ద రాస్తారోకో&period; ఆగిపోయిన వాహనాలు&period; 18 నెలల నుంచి ఆగిపోయిన జీతాలు&period; న్యాయం చేయాలంటూ నినాదాలు చేసిన కార్మికులు&period; వైకాపా నాయకులు సర్ది…

Read more

జిల్లాల కలెక్టర్లతో జ‌గ‌న్ వీడియో కాన్ఫరెన్ప్

<p>తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశించారు&period; ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్ప్ లో మాట్లాడారు&period; à°ˆ సందర్భంగా తుపాను ఎఫెక్ట్&comma; పునరావాస చర్యలు&comma; నష్టం అంచనాలు…

Read more

ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి లేఖ

<p>తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు&period; తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ లేఖ రాశారు&period; ప్రజా ప్రభుత్వ స్వీకారానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు&period; à°ˆ మేరకు ఆయన బుధవారం లేఖను విడుదల చేశారు&period;…

Read more

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం…

<p>బాపట్ల లోని భర్తిపూడి గ్రామంలో ఎన్టీఆర్ శిలా విగ్రహం ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసారు&period; శిలా విగ్రహం తలను పగలకొట్టిన దుండగులు&period; వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు… టిడిపి నాయకులు మధ్య ఘర్షణ వాతావరణం&period; భర్తీ పూడి గ్రామంలో ఉద్రిక్త…

Read more

అయ్యప్ప మాలధారణం నియమాల తోరణం…

<p>ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లెలో ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి అంబులం పూజలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి&period; అయ్యప్ప మాలధారణం నియమాల తోరణమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు&period; బుధవారం రాత్రి ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో…

Read more

అధిక వ్యాయామంతో భుజం కండరం కి ముప్పు…

<p>రాటేటర్ కఫ్ అనేది భుజం యొక్క నాలుగు కండరాల సమూహం&period; ఇవి భుజం కీలును స్థిరంగా ఉంచడానికి మరియు భుజాన్ని అన్ని దిశలలో కదిలించడానికి సహాయపడతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>రాటేటర్ కఫ్ గాయాల యొక్క లక్షణాలు&colon;<&sol;strong><&sol;p>&NewLine;<p><strong>రాటేటర్ కఫ్ గాయాలకు కారణాలు&colon;<&sol;strong><&sol;p>&NewLine;<p><strong>రాటేటర్ కఫ్ గాయాలకు చికిత్స&colon;<&sol;strong><&sol;p>&NewLine;<p>రాటేటర్ కఫ్…

Read more

ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి – నరేంద్ర మోడీ

<p>శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో సభ్యులంతా ఫలప్రదమైన చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు&period; అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మీ ఓటమి తాలూకు అసహనాన్ని పార్లమెంట్‌లో ప్రదర్శించొద్దు అని మోదీ కాంగ్రెస్‌కు హితవు పలికారు&period;శీతాకాల సమావేశాల నిమిత్తం పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని…

Read more

బీఆర్ఎస్ ఓటమి పై సుంకె రవిశంకర్ కన్నీరు.

<p>కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period; ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే…

Read more

నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్….

<p>విజయవాడ సెంట్రల్ అజిత్ సింగ్ నగర్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రారంభించారు&period;à°ˆ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు&comma; మేయర్ రాయన భాగ్యలక్ష్మి&comma;వైసీపీ నాయకులు పాల్గొన్నారు&period;à°ˆ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ…విజయవాడ నగర అభివృద్ధి…

Read more