Cvr news telugu

కాకినాడ పోర్టు స్మగ్లింగ్ డెన్ కు బాస్ ఎవరు..?

<p>కాకినాడ పోర్టును స్మగ్లింగ్ డెన్ à°—à°¾ à°—à°¤ వైసీపీ ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్&period; à°—à°¤ మూడేళ్లలో కోటి 60 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేశారన్నారు&period; కోవిడ్…

Read more

ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు పెద్ద పీట

<p>ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు పెద్ద పీట వేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&period; రాష్ట్రంలో రైతలకు రుణమాఫీ చేశామన్నారు&period; సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నామన్నారు&period; à°—à°¡à°¿à°šà°¿à°¨ 10 సంవత్సరాల్లో రైతులకు&comma; వ్యవసాయం కోసం బీఆర్‌ఎస్ చేసింది ఏమి లేదని అన్నారు&period;…

Read more

పథకాలపై ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం

<p>రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు&comma; చేపట్టే కార్యక్రమాలు&comma; తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period; ప్రజలకు మెరుగైన&comma; నాణ్యమైన సేవలు అందించేందుకు వారి అభిప్రాయాల మేరకు నడుచుకోవాలని అనుకుంటోంది&period; దీనిలో భాగంగా ఇకపై…

Read more

జాతీయ స్థాయి గుర్తింపు పొందిన శాలిబండ పోలీస్ స్టేషన్

<p>గ్రేటర్ హైదరాబాద్ లోని శాలిబండ పోలీస్ స్టేషన్ కు అరుదైన గౌరవం దక్కింది&period; ఉత్తమ పోలీసు స్టేషన్లలో శాలిబండ ఠాణాకు జాతీయ స్థాయిలో ఎనిమిదో స్థానం లభించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది&period; కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏటా…

Read more

సెలబ్రిటీలను నిండాముంచిన జ్వూవెలరీ వేత్త కాంతిదత్

<p>హైదరాబాద్ లో భారీ మోసం వెలుగుచూసింది&period; టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రిటీలు&comma; వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు నమోదైంది&period; తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతి దత్ సెలబ్రిటీలను&comma; సినిమా హీరోయిన్లు&comma; వ్యాపారవేత్తలను టార్గెట్ చేసుకొని బురిడీ…

Read more

తిరుమలలో సిఫారసు లేఖల దుర్వినియోగంపై నిఘా

<p>తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రజాప్రతినిధులు&comma; అధికారుల సిఫారసు లేఖలపై ఇచ్చే టికెట్లను టిటీడీ నిశితంగా పరిశీలిస్తోంది&period; దుర్వినియోగానికి పాల్పడుతున్నవారిపై నిఘా పెట్టింది&period; సిఫారసు లేఖల్ని ఇష్టానుసారం వినియోగించడంలో అధికార&comma; ప్రతిపక్షాలనే తేడా లేకుండా ఉందని అధికారులు గుర్తించారు&period; దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల…

Read more

తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

<p>ములుగు జిల్లా ఏటూరు నాగారం మండ‌లం చెల్పాక గ్రామంలో భారీ ఎన్ కౌంట‌ర్ à°œ‌రిగింది&period; à°ˆ ఎన్ కౌంట‌ర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు&period; ఇందులో కీల‌à°• నేత à°­‌ద్రు కూడా à°¹‌à°¤‌మైన‌ట్లు తెలుస్తోంది&period; తెల్లవారుజామున గ్రేహౌండ్స్ బలగాలకు చెల్పాక…

Read more

కేసులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా

<p>అదానీ గ్రూపుపై కేసులు కొత్తేమి కాదన్నారు భారత బిలియనీర్&comma; పారిశ్రామిక వేత్త గౌతం అదానీ&period; తమపై జరిగిన ప్రతి దాడి మరింత బలపడేలా చేస్తుందన్నారు&period; నిబంధనల ప్రకారమే వ్యాపారాలు చేశామని స్పష్టం చేశారు&period; కేసులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు&period; సమాజంలో…

Read more

దివాలా తీసిన తెలంగాణ…

<p>బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు&period; అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్లదని చెప్పారు&period; కాంగ్రెస్ పార్టీ ఎన్ని మంచి…

Read more

ఐదు నెలల్లోనే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పెట్టుబడులు

<p>ఐదు నెలల్లోనే రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు&period; రాష్ట్రానికి కంపెనీలు వస్తే 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు&period;<&sol;p>&NewLine;<p>విజన్‌తో పని చేయడం వల్లే దేశంలోనే హైదరాబాద్ నెంబర్‌వన్‌à°—à°¾ తయారైందన్నారు&period; 2047 నాటికి…

Read more