Cvr news telugu

నేను కోర్టుకు హాజరు కాలేను …. మరో తేదీ ఇవ్వండి

<p>సినీ నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో తాను కోర్టుకు హాజరుకాలేకపోతున్నానని&comma; మరో తేదీ ఇవ్వాలని తెలంగాణ మంత్రి కొండా సురేఖ కోర్టును కోరారు&period; దీంతో నాంపల్లి కోర్టు విచారణను వాయిదా వేసింది&period; తనపై చేసిన వ్యాఖ్యలకు గాను నాగార్జున…

Read more

నేడు స్వర్ణాంధ్ర డాక్యూమెంట్ ఆవిష్కరణ

<p>సీఎం చంద్రబాబు నేడు విజయవాడలో పర్యటించనున్నారు&period; ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమంలో పాల్గొనున్నారు&period; à°ˆ కార్యక్రమానికి కృష్ణా&comma; గుంటూరు&comma; ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరుకానున్నారు&period; సుమారు 500 బస్సులు…

Read more

వరల్డ్ చెస్ ఛాంపియన్ గా భారతీయుడు

<p>ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విశ్వ విజేతగా భారత గ్రాండ్‌ మాస్టర్&comma; యువ కెరటం దొమ్మరాజు గుకేశ్‌ నిలిచాడు&period;ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌&comma; డింగ్ లిరెన్‌ ను à°“à°¡à°¿à°‚à°šà°¿ ఛాంపియన్‌à°—à°¾ నిలవాలన్న à°•à°² నెరవేర్చుకున్నాడు&period; à°ˆ విజయంతో గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన…

Read more

భూదాన్ భూముల స్కామ్ లో .. మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ నోటీసులు

<p>భూదాన్ భూముల స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; నాగర్‌కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి&comma; వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది&period; ఆమోద డెవలపర్స్‌à°•à°¿ చెందిన సూర్య తేజతో పాటు కె&period;ఎస్&period;ఆర్ మైన్స్ కు…

Read more

కేటీఆర్ పై మంత్రి ఉత్తమ్ ఫైర్..

<p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు&period; ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడం సరికాదన్నారు&period; అన్నింటికి రాజకీయ రంగు పులమడం మంచిది కాదని దుయ్యబట్టారు&period;…

Read more

గూగుల్‎తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం..

<p>ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గూగుల్‌తో కీలక ఒప్పందం చేసుకుంది&period; విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది&period; à°ˆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు&period;&period; విశాఖలో గూగుల్ డేటా సెంటర్&comma; ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్&comma; సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ à°“ డీప్…

Read more

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల డ్రగ్స్ దందా

<p>అదనపు ఆదాయం కోసం సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్రగ్స్ వ్యాపారుల అవతారమెత్తారు&period; నలుగురు ఐటీ ఉద్యోగుల నుంచి లక్షా 25 వేలు విలువ చేసే డ్రగ్స్&comma; బైకులను ఎక్సైజ్ STF పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; తమిళనాడు&comma; కేరళ&comma; ఏపీ&comma; తెలంగాణకు చెందిన…

Read more

జగిత్యాల జిల్లాలో ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత..

<p>జగిత్యాల జిల్లాలో వసతుల లేమితో విద్యార్థినీలు పడరాని పాట్లు పడుతున్నారు&period; ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో వంద మంది ఉండాల్సిన హాస్టల్ లో 211…

Read more

గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి తాళాలు..

<p>గుంటూరు మున్సిపల్ కమిషనర్ గదికి సిబ్బంది తాళాలు వేశారు&period; తాళాలు ఎవరో వేయలేదు&period;&period; స్వయంగా సిబ్బందే ఎవరూ రాకుండా ఉండేందుకు తాళాలు వేసుకున్నారు&period; కమిషనర్ బయటకు వెళ్లడంతో ఎవరూ రాకుండా సిబ్బంది à°—à°¡à°¿ పెట్టుకున్నారు&period; పది లక్షల మంది జనాభా ఉన్న…

Read more

పగటి కలలు కంటున్న కేటీఆర్

<p>కేటీఆర్ ప్రతీది రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు రావొద్దని కేటీఆర్ చెప్పారని దీన్ని బట్టి à°† పార్టీ మానసిక స్థితి ఏంటో తెలుస్తుందన్నారు&period; కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ప్రభుత్వం శిక్షణా…

Read more