గోశామహల్ తొమ్మిదో రౌండ్ ఎంఐఎం 168 బిజెపి 7170 కాంగ్రెస్ 358 బిఆర్ఎస్ 605 తొమ్మిదో రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి లీడ్ 37062
cvr
-
-
ముషీరాబాద్ ఏవి కాలేజీ లో 9 వ రౌండ్ ఓట్ల లెక్కింపు లో బీజేపీ 605కాంగ్రెస్ 7190బిఆర్ఎస్ 375 9వ రౌండ్ లో 6585 లీడ్ లో కాంగ్రెస్ ఉంది
-
ఖైరతాబాద్ కౌంటింగ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం.9వ రెండ్బిజెపి. . : 2470కాంగ్రెస్ : 4340బిఆర్ఎస్ : 983 9వ రౌండ్ ఆదిక్యం : 1870 (కాంగ్రెస్) టోటల్ లీడ్ : 11245 (బిజెపి అభ్యర్థి ముందంజ)
-
జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్7 రౌండ్ ముగిసే సరికివివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్లు…..Totalభాజపా – 4206 28498కాంగ్రెస్ – 3390 39030భారాస – 1111 6424 7వ రౌండ్ ముగిసేసరికి 10532 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్, అభ్యర్థి దానం …
-
జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ఆరవ రౌండ్ ముగిసే సరికివివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్లు…..Totalభాజపా – 4695 24373కాంగ్రెస్ – 2799 35556భారాస – 1041 5254 6వ రౌండ్ ముగిసేసరికి 11183 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్, అభ్యర్థి దానం …
-
ప.గో:పాలకొల్లు టిడిపి అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలుపు ఖరారు అయ్యింది. మరో రెండు రౌండ్లు ఉండగా 58 వేల పైబడి ఆదిక్యం.. 12వ రౌండ్ లో రామానాయుడు 97367 ఓట్లతో 58608 ఓట్ల తో ఆధిక్యం.. పాలకొల్లు నియోజకవర్గం …
-
కంటోన్మెంట్ ఉప ఎన్నికలు.5 వ రౌండ్ పూర్తయ్యే సరికి 6401 ఓట్ల మెజార్టీతో ముందంజలో కాంగ్రెస్ అబ్యర్ది శ్రీ గణేష్ CONGRESS 18140BJP 9160BRS 11739
-
ముషీరాబాద్ ఏవి కాలేజీ లో 8 వ రౌండ్ ఓట్ల లెక్కింపు లో బీజేపీ 1012కాంగ్రెస్ 6378బిఆర్ఎస్ 465 8వ రౌండ్ లో 5366 లీడ్ లో కాంగ్రెస్ ఉంది టోటల్ లీడ్ బీజేపీ 15320 ఓట్ల ఆధిక్యం
-
Karwan constituency Round 7MiM 21858BJP 34758CNG 2797BRS 1526BJP lead 12900
-
గుంటూరు జిల్లా… పశ్చిమ నియోజకవర్గం.. 5వ రౌండ్. టీడీపీ అభ్యర్ధి గళ్ళా మాదవి – 28192, వైసీసీ అభ్యర్ధి విడదల రజిని – 14178 టీడీపీ ఆధిక్యత – 14,014.